వి.గంగాధర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
వి.గంగాధర్ గౌడ్ 07 జులై 1951లో [[తెలంగాణ రాష్ట్రం]] , [[నిజామాబాదు జిల్లా]] , [[డిచ్‌పల్లి మండలం]], [[రాంపూర్ (డిచ్‌పల్లి)|రాంపూర్]] గ్రామంలో గంగ గౌడ్, గంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నిజామాబాద్ లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్ లో 1973లో బీకామ్ పూర్తి చేశాడు.
==రాజకీయ జీవితం==
వి.గంగాధర్ గౌడ్ [[తెలుగు దేశం పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుండి 2004 వరకు డీసీసీబీ జిల్లా అధ్యక్ష్యుడిగా పని చేశాడు. ఆయన 2011లో [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి]]కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 2014లో [[తెలంగాణ]] రాష్ట్ర ఏర్పడక ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అక్టోబర్ 2014లో [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ]]లో చేరాడు.<ref name="టీఆర్‌ఎస్‌లోకి తీగల!">{{cite news |last1=Sakshi |title=టీఆర్‌ఎస్‌లోకి తీగల! |url=https://www.sakshi.com/news/telangana/teegala-krishna-reddy-likely-to-join-trs-171868 |accessdate=11 May 2021 |work=Sakshi |date=1 October 2014 |archiveurl=https://web.archive.org/web/20210511162040/https://www.sakshi.com/news/telangana/teegala-krishna-reddy-likely-to-join-trs-171868 |archivedate=11 మే 2021 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వి.గంగాధర్_గౌడ్" నుండి వెలికితీశారు