వసంతం: కూర్పుల మధ్య తేడాలు

ఒక మూలం సాయంతో విస్తరణ
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: సునీల్సునీల్
పంక్తి 14:
music = [[ఎస్.ఎ.రాజ్ కుమార్]]|
lyrics = [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి]],[[సిరివెన్నెల సీతారామశాస్త్రి]],[[చంద్రబోస్]],[[కులశేఖర్]]|
starring = [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
[[ఆర్తీ అగర్వాల్]]
[[కళ్యాణి]]
[[చంద్ర మోహన్]]
[[ఇందుకూరి సునీల్ వర్మ|సునీల్]]
[[తనికెళ్ళ భరణి]]
[[సూర్య]]
[[హేమ]]
[[శివారెడ్డి]]
[[ఆకాష్]]
[[ఆహుతి ప్రసాద్]]
[[ప్రసాద్ బాబు]]|
imdb_id=

పంక్తి 20:

== కథ ==
అశోక్, జూలీ చిన్ననాటి స్నేహితులు. అశోక్ జూలీ తండ్రి పీటర్ తోనూ చాలా సన్నిహితంగా ఉంటాడు. అశోక్, జూలీ ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళ మధ్య ఉండేది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. హఠాత్తుగా పీటర్ చనిపోవడంతో జూలీని ఇంటికి తీసుకు వస్తాడు అశోక్. ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు. తనకు తిండి పెట్టడమే ఎక్కువని పైగా ఆమెను ఎలా భరిస్తామని ఇంట్లో వాళ్ళు అనడంతో కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు అశోక్. అంతకు ముందే నందినిని ప్రేమించి ఉంటాడు. ముందుగా జూలీకి పెళ్ళి చేయాలని నిశ్చయించి అందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకోసం తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను పణంగా పెట్టడానికి వెనుకాడడు.

== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/వసంతం" నుండి వెలికితీశారు