అమరావతి (స్వర్గం): కూర్పుల మధ్య తేడాలు

చి {{అయోమయం|అమరావతి}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|అమరావతి}}
[[పురాణాలు|పురాణాలలో]] దేవతల ముఖ్య పట్టణం, అనగా స్వర్గలోకంలో [[ఇంద్రుడు|ఇంద్రుని]] రాజధాని పేరు '''అమరావతి'''.. ఇది మేరు పర్వతము మీద ఉన్నది. ఇందు దేవతలు, అప్సరసలు, కిన్నరులు, యజ్ఞయాగాదులుయజ్ఞ యాగాదులు చేసిన మానవులు ఉంటారు. ఇక్కడ ఉండేవారికిఉండే వారికి ఆకలి, దప్పి, నిద్ర, ముసలి తనము, మరియు చావు ఉండవు.
 
 
ఈ నగరంలో "నందనవనమునందన వనము" అనే అందాల తోట, అద్భుతమైన ఇంద్ర సభ ఉంటాయి. భారతము సభాపర్వము, 2వ అధ్యాయము (తెలుగు భారతంలో 1వ ఆశ్వాసము)లోను, కాశీఖండం 10వ అధ్యాయం (తెలుగులో 1వ అధ్యాయం)లోను అమరావతి గురించిన వర్ణనలు ఉన్నాయి.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_(స్వర్గం)" నుండి వెలికితీశారు