పంబల వారు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి →‎top: clean up, replaced: సంగీతసంగీత
 
పంక్తి 7:
పంబల వారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం ''పంబ జోడనీ, వీరు ఎక్కువగా '' [[అంకమ్మ]] '' కథలను పాదుతారనీ, వీరు కొలిచే అంకమ్మకు, ''మురాసపు అంకమ్మ '' అని పేరనీ వంతలు పంబ జోడును వాయిస్తూ [[శ్రుతి]] కి [[తిత్తి]] ఊదుతూ వుంటే కథకుడు రాజ కుమారునిలా వేషాన్ని ధరించి కుడి చేతితో పెద్ద కత్తినీ, ఏడమ చేతితో ''అమజాల '' అనే చిన్న కత్తిని పట్టుకుని వీరా వేశంతో [[చిందులు]] తొక్కుతూ కథను పాడుతారనీ, డా: [[తంగిరాల వెంకట సుబ్బారావు]] గారు జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.
 
;పంబల వాయిద్యము జంటగా వుంటాయి. ఇవి తప్పనిసరిగా [[ఇత్తడి]] లోహంతో చేసినవై వుంటాయి. వీటిని వాయించడానికి రెండు పుల్లలు అవసరము. వీటి శబ్ధము మధురముగా వుండదు గాని వీరావేశాన్ని రేకెత్తించే విధముగా వుంటుంది. ఈ వాయిద్యము [[సంగీతం|సంగీత]] కచ్చేరీలలో వాడరు. కేవలము పూజా సమయములలో, కర్మకాండల సమయంలలో మాత్రమే ఉపయోగిస్తారు.
 
==కులచరిత్ర==
"https://te.wikipedia.org/wiki/పంబల_వారు" నుండి వెలికితీశారు