ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==నియోజకవర్గంలోని మండలాలు==
*[[కెరామెరి]]
*[[వాంకిడి]]
*[[సిర్పూర్]] (పట్టణ)
*[[ఆసిఫాబాద్]]
*[[జైనూర్]]
*[[తిర్యాని]]
*[[రెబ్బెన]]
 
==2004 ఎన్నికలు==
[[2004]] ఎన్నికలలో ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి అమురాజుల శ్రీదేవి సమీప ప్రత్యర్థి సి.పి.ఎం. అభ్యర్థి మల్లేష్ పై 5452 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. శ్రీదేవికి 45817 ఓట్లు రాగా, మల్లేష్‌కు 40365 ఓట్లు లభించాయి.