మనసున మనసై: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: జగ్గయ్యజగ్గయ్య
 
పంక్తి 1:
'''మనసున మనసై బ్రతుకున బ్రతుకై'''.... అను ఈ పాట [[డాక్టర్ చక్రవర్తి]] (1964) సినిమా లోనిది.
 
ఈ పాటకి శ్రీ [[సాలూరు రాజేశ్వరరావు]] గారు సంగీతం అందించగా....[[శ్రీ శ్రీ]] గారి సాహిత్యానికి [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]], [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]లు నటించారు. ఈ సన్నివేశం [[నాగార్జున సాగర్]] నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడింది.
 
ఈ పాటను ఆధారం చేసుకుని తెలుగు సాహిత్యంలో కొన్ని కథలు వ్రాయబడ్దాయి. [[అంపశయ్య నవీన్]] ఇదే పేరుతో ఒక నవల రాశారు. అదే "షరతులు లేని ప్రేమ" (అన్ కండిషనల్ లవ్) "నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు" రూపంలో తొలిసారిగా తెలుగు సినీ గీతాల్లో ప్రతిపాదించబడింది.
"https://te.wikipedia.org/wiki/మనసున_మనసై" నుండి వెలికితీశారు