జె.ఆర్.వనమాలి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: జగ్గయ్యజగ్గయ్య
 
పంక్తి 48:
 
==ఆకాశవాణిలో చేరిక==
1947 లో ఆయన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా యూనివర్సిటీ]]లో బి.ఎ. ఆనర్స్ చేస్తున్నపుడు ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్లు కావలెనని వార్తాపత్రికలో ప్రకటన చూసి అప్లయ్ చేశారి వనమాలి. [[న్యూఢిల్లీ]]లో వార్తల విభాగంలో ఉద్యోగం వచ్చింది. [[తెలుగు]]లో వార్తలు చదివేవాడు. అక్కడ [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]] వీరి రూమ్‌మేట్. జగ్గయ్య వనమాలి కంటే సీనియర్. ఆయనకి అప్పటికే నాటకాల్లో ప్రవేశం ఉంది. అంచేత ఉద్యోగం వదిలేసి సినిమాల్లో చేరడానికి [[చెన్నై|మద్రాసు]] వెళ్లిపోయాడు. సినిమా రంగం లోకి జగ్గయ్య ఆహ్వానించినా ఈయన వెళ్ళలేదు.
 
==ఫిల్మ్ డివిజన్‌లో ప్రవేశం==
పంక్తి 64:
ఆయన జీవితాన్ని వాయిస్‌కే అంకితం చేశారు. తొలి రోజుల్లో 'తెలుగు స్వతంత్ర'లో కొన్ని వ్యాసాలు, కథలు రాశారు. ఒక పుస్తకం కూడా వెలువడింది. ఆంగ్లంలో ఎన్నో స్క్రిప్ట్స్ రాశాను. ఫిల్మ్స డివిజన్‌లో ఉన్నప్పుడు తరచుగా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తర్జుమాలు చేసేవారు. ట్రెక్కింగ్ ఆయన ఇతర హాబీ. హిమాలయాలలో పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. పదివేల అడుగుల ఎత్తు వరకు వెళుతుండేవారు. నేటికీ ఈ అలవాటు కొనసాగిస్తున్నారు. ఇటీవలే [[భూటాన్‌]]లో కూడా పర్వతారోహణ చేశారు. ఫోటోగ్రఫీ ఆయన మరో హాబీ.పెరుగుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ ... టీవీ ఛానల్స్ ... ఈ రంగాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులకు మంచి అవకాశాలున్నాయి. అవసరమైన ఆర్టిస్టులందరికి మా 'వర్డ్ ్స అండ్ వాయిసెస్ ఇన్‌స్టిట్యూట్' ద్వారా మంచి [[శిక్షణ]]ను ఆయన ఊపిరి ఉన్నంతవరకూ ఇవ్వాలనేదే వారి ఆకాంక్ష.
==మూలాలు==
* మణినాథ్ కోపల్లె (Andhrajyothi news paper)
 
{{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}}
"https://te.wikipedia.org/wiki/జె.ఆర్.వనమాలి" నుండి వెలికితీశారు