11th అవర్: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 31:
| related =
}}
'''లెవన్త్ అవర్''' 2021లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్​సిరీస్. ఈ వెబ్‌సిరీస్‌ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో రుపొందించారు. తమన్నా, వంశీ కృష్ణ, అరుణ్‌ అదిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్​సిరీస్ టీజ‌ర్‌ మార్చ్ 29న,<ref name="త‌మ‌న్నా ‘11th అవర్‌’ టీజ‌ర్ విడుద‌ల‌">{{cite news |last1=Namasthe Telangana |title=త‌మ‌న్నా ‘11th అవర్‌’ టీజ‌ర్ విడుద‌ల‌ |url=https://www.ntnews.com/news/11th-hour-teaser-released-28956/ |accessdate=21 June 2021 |work=Namasthe Telangana |date=29 March 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210621052617/https://www.ntnews.com/news/11th-hour-teaser-released-28956/ |archivedate=21 Juneజూన్ 2021 |url-status=live }}</ref> వెబ్​సిరీస్ 9 ఏప్రిల్ 2021న ఆహా ఓటీటీలో విడుదలైంది.<ref name="తమన్నా ‘11th అవర్‌’ విడుదలయ్యేది ఆ రోజే - tamannaah starer 11th hour web series from april 9 on aha">{{cite news |last1=Eenadu |title=తమన్నా ‘11th అవర్‌’ విడుదలయ్యేది ఆ రోజే - tamannaah starer 11th hour web series from april 9 on aha |url=https://www.eenadu.net/cinema/newsarticle/tamannaah-starer-11th-hour-web-series-from-april-9-on-aha/0209/121060545 |accessdate=21 June 2021 |work=www.eenadu.net |date=23 March 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210621052923/https://www.eenadu.net/cinema/newsarticle/tamannaah-starer-11th-hour-web-series-from-april-9-on-aha/0209/121060545 |archivedate=21 Juneజూన్ 2021 |language=te |url-status=live }}</ref>ఉపేంద్ర నంబూరి రచించిన ‘8 అవర్స్‌’ పుస్తకం స్ఫూర్తితో ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు.
 
==కథ==
మల్టీ బిలియన్‌ డాలర్స్‌ కంపెనీ ఆదిత్య గ్రూప్‌కి అరత్రికా రెడ్డి(తమన్నా) సీఈఓ. ఎనిమిదేళ్లలో కంపెనీ లాభాలు తగ్గిపోయి ఈ కంపెనీ ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఆమె స్నేహితులే శత్రువులుగా మారతారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి అరత్రిక ఎలా పోరాడింది? అనేదే మిగతా సినిమా కథ.<ref name="11th hour Review : లెవన్త్ అవర్.. రివ్యూ">{{cite news |last1=10TV |title=11th hour Review : లెవన్త్ అవర్.. రివ్యూ |url=https://10tv.in/movies/11th-hour-web-series-review-211547.html |accessdate=21 June 2021 |work=10TV |date=11 April 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210621053927/https://10tv.in/movies/11th-hour-web-series-review-211547.html |archivedate=21 Juneజూన్ 2021 |language=telugu |url-status=live }}</ref>
 
==నటీనటులు==
పంక్తి 51:
==సాంకేతిక నిపుణులు==
*నిర్మాత: ప్రదీప్‌ ఉప్పలపాటి
*దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు <ref name="'11th Hour' Telugu web series: మగవారికన్నా మహిళలే మల్టీ టాలెంటెడ్ : ప్ర‌వీణ్ స‌త్తారు - praveen sattaru about tamannaah 11th hour web series">{{cite news |last1=TeluguTV9 Telugu |first1= |title='11th Hour' Telugu web series: మగవారికన్నా మహిళలే మల్టీ టాలెంటెడ్ : ప్ర‌వీణ్ స‌త్తారు - praveen sattaru about tamannaah 11th hour web series |url=https://tv9telugu.com/entertainment/ott/praveen-sattaru-about-tamannaah-11th-hour-web-series-451341.html |accessdate=21 June 2021 |work=TV9 Telugu |date=8 April 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210621054637/https://tv9telugu.com/entertainment/ott/praveen-sattaru-about-tamannaah-11th-hour-web-series-451341.html |archivedate=21 Juneజూన్ 2021 |language=te |url-status=live }}</ref>
*ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీకాంత్ పసుల
*ఎడిటర్ : ధర్మేంద్ర కాకర్ల
"https://te.wikipedia.org/wiki/11th_అవర్" నుండి వెలికితీశారు