"వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు" కూర్పుల మధ్య తేడాలు

* "ఇప్పుడు తెవికీ చచ్చిపోయింది.", "భాషాభిమానులు తెవికీ చచ్చిపోయిందనీ తీర్మానించారు కూడా.", "ఇప్పుడు పనిచేస్తున్న వారి కృషి ఎలాగూ పనికిరాదు.", "తెవికీని పాతాళంలోకి దిగజార్చిన అపకీర్తిని సొంతం చేసుకోవడం" - ఇవీ ఆయన వాడిన పదజాలం. దీనికి ఆయన ఇచ్చిన ఆధారాలు శూన్యం. తెవికీలో పనిచేస్తున్నవారి కృషి పనికిరాదని ఏ ఆధారం లేకుండా అనడం మొత్తం తెవికీనే తృణీకరించడమే!
ఇన్ని రకాల ఉల్లంఘనలు చేసిన చంద్రకాంత రావు గారిమీద ఇప్పటికైనా ఆయన ఉల్లంఘనలు అన్నిటికీ తగ్గ, గట్టి చర్యలు తీసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 19:36, 21 జూన్ 2021 (UTC)
;=== అంగీకారం ===
;=== వ్యతిరేకం ===
;=== చర్చ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3226801" నుండి వెలికితీశారు