"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

 
:: చూస్తున్న కొద్దీ చంద్రకాంతరావు గారి వ్యాఖ్యలు మితిమీరిపోతున్నాయి. దీనిని ఇక ఉపేక్షించకూడదు. ఆయన వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడి కారణంగా గత కొన్నిరోజులుగా తెవికీలో అభివృద్ధి కుంటుపడిపోతోంది. అంతేకాకుండా తన బ్లాగు గురించి మాట్లాడుతూ,'భాషాభిమానులు కూడా తెవికీ కంటే నాణ్యమైన సమాచారం ఉన్నట్లుగా, మంచి ప్రయత్నం అని అభినందిస్తున్నారు' అని అన్నారు, 'తెవికీ చచ్చిపోయిందని' అంటున్నారు. దీనినిబట్టి చూస్తే, తన బ్లాగు బాగుందని ప్రకటించుకోవడంకోసం తెవికీ మీద ఇంతటి ఘోరమైన ఆరోపణలు, వినకూడని మాటలు అంటున్నారని తోస్తోంది. కాబట్టి, రామారావు గారు చెప్పినట్టుగా నిర్వాహకులు నోటీసు బోర్డులో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారిని కోరుతున్నాను.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 04:20, 21 జూన్ 2021 (UTC)
 
=== ప్రతిపాదన ===
చంద్రకాంత రావుగారు చేసిన వ్యక్తిగత దాడులు, నిరాధార ఆరోపణలు, ఇతరత్రా ఉల్లంఘనలూ జాబితా వేసి, ఆధారాలను చేర్చి ఆయనపై చర్య కోసం [[వికీపీడియా:నిర్వాహకుల_నోటీసు_బోర్డు#చంద్రకాంతరావు_గారి_వ్యక్తిగత_దాడులు,_వేధింపులు విభాగం|నిర్వాహకుల నోటీసుబోర్డులో ప్రతిపాదన]] ప్రారంభించాను. గమనించగలరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 19:42, 21 జూన్ 2021 (UTC)
 
== సమాచారపెట్టె లేని పేజీలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3226802" నుండి వెలికితీశారు