వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 421:
# గత కొన్ని సంవత్సరాలుగా చర్చలను ఎవరైనా పరిశీలించంది, బాగా ఆలోచించండి. చర్చలలో చదువరి మరియు పవన్ సంతోష్ లేంత వేధింపులున్నాయో అందరికీ అర్థమౌతోంది. చర్చ అంటే చర్చ లాగా ఉండాలి అంతేకాని వెక్కిరింపులు, హేళనలు, భయభ్రాంతులకు, వేధింపులకు గురిచేయడం కాదు. కాని గత కొన్ని సంవత్సారాలుగా వీరిద్దరి ప్రవర్తన ఏ మాత్రం సమంజసం లేదు.
# అసలు వీరిద్దరికీ తెవికీ నిర్వహణ ఏ మాత్రం రాదు. చేతిలో నిర్వాహకహోదా ఉన్నదని కొత్త సభ్యులపై నిరోధం విధించమొక్కటే తెలుసు. ఈ విధంగా నిర్వాహకహోదాను నిష్కారణంగా దుర్వినియోగం పర్చెవారికి నిర్వాహక, అధికార పదవులెందుకు? సభ్యులు తగు చర్చ తీసుకొని పదవులు ఊడదీయాలి.
# వీరిద్దరి వల్లనే తెవికీ మొత్తం నాశనమైంది. అదే విషయం తెవికీని పరిశీలించే భాషాభిమానులంటున్నారు. వారు చెప్పినది నేను తెవికీలో ఉటంకించానంతే. తెవికీ చచ్చిపోయిందనీ నేను చెప్పానని వేధింపులకు గురిచేయడమేంటీ?
 
== చంద్రకాంతరావు గారి వ్యక్తిగత దాడులు, వేధింపులు ==