వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 428:
#అర్జున ప్రతిపాదించే ఏ ప్రతిపాదన అయిననూ గుడ్డిగా విమర్శించడం, ఆ ప్రతిపాదనను అటకెక్కించడం చదువరి, పవన్ లకు అతిసాధారణమైంది. ఈ విషయం ఇటీవలి కాలంలో చురుకుగా ఉన్న వారందరికీ తెలుసు. తెవికీ అభివృద్ధి దృష్ట్యా కాకుండా కేవలం సభ్యులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తెవికీ అభివృద్ధిని అడ్డుకోవడం దారుణమైన విషయం.
#తెవికీ ఇప్పటివరకు జరిగిన అత్యధిక పెద్ద చర్చలు చిన్న లేదా సునాయాస దిద్ద్దుబాట్లకు సంబంధించినవే. ఆ విషయం తెల్సి కూడా చిన్న దిద్దుబాట్లకు అవకాశం కల్పించి ఇప్పుడు నన్నే తప్పుపట్టడమేమిటీ?
#చదువరి వేధింపులు, తిట్లు రచ్చబండలోనే ఉన్నాయి. దానికి ఆధారాలు చూపించాలట! తాను తిట్టిన తిట్లు తనకు గుర్తు లేదా? అంటే టైపుకొచ్చినట్లు తిట్టడమేనా? దానికి ఆధారాలు నేను చూపించడమేంటీ?
 
== చంద్రకాంతరావు గారి వ్యక్తిగత దాడులు, వేధింపులు ==