వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 432:
#నాకు అజ్ఞాతతో కలిసి ముడివేస్తున్నారు. తెవికీలో జరుగుతున్న పొరపాటును ధైర్యంగా బయటపెట్టిన వాడిగా నేను అజ్ఞాతను అభినందించాల్సిన అవసరం ఉంది. నేనేకాదు తెవికీ అభివృద్ధిని కాంక్షించే ఎవరైన ఇదేపనిచేస్తారు. దీనికీ ఇంత రాద్ధాంతమా?
#పొరపాట్లు చేసే సభ్యులకు మద్దతునివ్వడం, తెవికీ నిబద్ధతతో కృషిచేసేవారిని వెళ్ళగొట్టడం నిత్యకృత్యమైపోయింది. దీనికి కారకులెవరో తెవికీని పరిశీలించేవారికే తెలుసు.
#తెవికీలో రచనలు చేసేది మనకోసం కానేకాదు. మన దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవడం కారాదు, మన స్వార్థ ప్రయోజనాలకోసం కారాదు. మనం చెసేది తెలుగు ప్రజానీకం కోసం. ఇదో బృహత్కార్యం. కాబట్టి బయటి భాషాభిమానుల అభిప్రాయాలను కూడా పట్టించుకోవడం అవసరం. తెవికీ జరుగుతున్న అన్ని పరిణామాలు బయట తెలుగు భాషాభిమానులు చూస్తున్నారు. సమావేశాలలో తెవికీ గురించికూదా వాస్తవంగా చెబుతున్నారు. ఇప్పటి తెవికీ వాస్తవ పరిస్థితి గురించి వారు చెబితె నాపై ఆరోపణలా? తెవికీ చచ్చిపోయిందన్న భాషాభిమానుల అభిప్రాయం సరైనది కాదా! ఈ పరిస్థితి నుంచి నేను చక్కదిద్దుతా అని అంటున్నా పదవులు పట్టుకు వేలాడమేంటీ? తెవికీకంటే పదవులే ముఖ్యమైనప్పుడు తెవికీలో ఉండి ప్రయోజనమేంటో? ఇది సభ్యులందరూ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం.
 
== చంద్రకాంతరావు గారి వ్యక్తిగత దాడులు, వేధింపులు ==