వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 465:
=== వ్యతిరేకం ===
=== చర్చ ===
నేను చేసెవి నిందలు కానేకావు, అవన్నీ వాస్తవాలు. సీనియర్ సభ్యులకు ఆధారాలు చూపించే పనేమీ ఉండదు. నాకుసభ్యహోదా మినహా ఎలాంటి ఇతర హోదాలు లేవు. వారం రోజుల పాటు సభ్యహోదాపై నిషేధం విధించిననూ నాకు జరిగే నష్టమేమీ లేదు. అనవసరంగా నాపై కెలకడం, రెచ్చగొట్టడం ఆపివేస్తే వారం కాదు రెండు వారాలు నేనే స్వయంగా తెవికీకి దూరంగా ఉండగలనని మాటిస్తున్నాను. ఎందుకంటే నాకు తెవికీపై గౌరవం ఉంది. నన్ను అనవసరంగా రెచ్చగొట్టితే మాత్రం నిషేధాలపై నిషేధాలు విధించిననూ అవి నన్నేమీ చేయలేవు సరికదా తెవికీకీ నష్టం జరుగుతుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 03:43, 22 జూన్ 2021 (UTC)