అలమేలు మంగ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: శ్రీదేవిశ్రీదేవి
పంక్తి 1:
'''[[అలమేలు మంగ]]''' లేదా '''పద్మావతి''', కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా [[శ్రీమహాలక్ష్మి]] స్వరూపం. తిరుపతి సమీపంలోని [[తిరుచానూరు]] లేదా "ఆలమేలు మంగాపురం"లోని అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధమైనది.
[[Image:TiruchanurThayaar.jpg|thumb|right|తిరుచానూరులో అలమేలు మంగ ఆలయం.]]
 
==లక్ష్మియే అలమేలు==
శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, [[లక్ష్మి]], [[భూదేవి]], [[లక్ష్మి|శ్రీదేవి]], [[పద్మావతి]], [[అండాళ్]], [[గోదాదేవి]], [[బీబీ నాంచారి]] వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును.
 
* శ్రీదేవి ([[లక్ష్మి]]), [[భూదేవి]] ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన [[మలయప్పస్వామి]] ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/అలమేలు_మంగ" నుండి వెలికితీశారు