"వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు" కూర్పుల మధ్య తేడాలు

:అంతేకాదు, పవన్ గారు ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టాక, 5 గంటల తరువాత, రావుగారు తన ప్రతిపాదన (చదువరి, పవన్ సంతోష్ ల వేధింపులు) రాసారు. తెవికీ పద్ధతి ప్రకారం అది పవన్ ప్రతిపాదన కింద రావాలి. కానీ ఆయన దాన్ని తీసుకెళ్ళి పైన రాసారు. రావు గారి ఆలోచనా ధోరణిని ఇది కూడా సూచిస్తోందని నా అభిప్రాయం (తెవికీ పద్ధతులను పట్టించుకోకపోవడం వగైరా).
:మరొక సంగతేంటంటే.. నిరోధాలకు గురైన వాడుకరులు మళ్ళీ అలాంటి చర్యలకు పాల్పడితే మరిన్ని నిరోధాలు జరుగుతాయి. తీవ్రత పెరుగుతూ పోతుంది. కాబట్టి, నిరోధం విధించాక నష్టం జరుగుతుందనే బెదిరింపులను ఆపవలసినదిగా ఆయన్ను కోరుతున్నాను.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:15, 22 జూన్ 2021 (UTC)
:: ''"సీనియర్ సభ్యులకు ఆధారాలు చూపించే పనేమీ ఉండదు."'' అన్నారు ఇప్పుడు చంద్రకాంత రావు గారు. ఇది పూర్తిగా అబద్ధం, వికీ నియమాలకు పూర్తి విరుద్ధం. ''"వ్యక్తిగత ప్రవర్తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చెయ్యడం ఎంతమాత్రమూ ఆమోదం కాదు. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి."'' అని "వ్యక్తిగత దాడులు కూడదు" అన్న విధానం చెప్తోంది. నిందలు వేయడమే తప్ప ఆధారాలు చూపించలేదనీ, చూపించనని ఒప్పుకున్నట్టు అవుతోంది. "నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు" చేశారన్నమాటను ఈ విధంగా ఆయనే అంగీకరించినట్టు అయింది. అలానే ఈ ప్రతిపాదనకు ఆయనే ఈ విధంగా బలం కల్పిస్తున్నారు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:14, 22 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3227134" నుండి వెలికితీశారు