వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,427:
:అలాగేనండి.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 07:31, 21 జూన్ 2021 (UTC)
పై మూసలో "వ్యాసం రకం" అనే పరామితికి విలువగా "వ్యక్తి" అని ఇచ్చినట్లు గానే సినిమా, గ్రామాల పేజీలకు "సినిమా", "గ్రామం" అని ఇవ్వవచ్చు. తద్వారా అవి సంబంధిత వర్గం లోకి చేరుతాయి. పైన [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&oldid=3225173#%E0%B0%B8%E0%B0%AE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%86_%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81 సమాచారపెట్టె లేని గ్రామాలు] విభాగంలో సూచించిన పేజీల్లో కూడా మూసను చేర్చడం పూర్తైంది. ఈ విధంగా {{tl|Infobox requested}} మూసను చేర్చిన పేజీలు దానిలో ఉన్న "వ్యాసం రకం" పరామితికి ఇచ్చిన విలువను బట్టి [[:వర్గం:సమాచారపెట్టె లేని పేజీలు]] వర్గంలో గానీ దాని ఉపవర్గాల్లోకి గానీ చేరుతాయి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:31, 21 జూన్ 2021 (UTC)
 
== కన్నడంలో యాంత్రికానువాద సమస్య ==
 
కన్నడ వికీలో కూడా మనకున్నట్టే యాంత్రికానువాద సమస్య ఉన్నట్టుగా ఉంది (ఆశ్చర్యమేమి లేదు). వాళ్ళు కింద చూపిన సందేశాన్ని ప్రతి పేజీలో చూపిస్తున్నారు:
 
ಯಂತ್ರಾನುವಾದದ ಮೂಲಕ ಲೇಖನ ಸೇರಿಸುವವರು ಲೇಖನವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಓದಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಸರಿಪಡಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ.
ಯಂತ್ರಾನುವಾದದ ಮೂಲಕ ದೊರೆತ ಲೇಖನವನ್ನು ಪರಿಷ್ಕರಿಸದೆ ಹಾಗೆಯೇ ಸೇರಿಸಬೇಡಿ.
ಲೇಖನದ ಶೀರ್ಷಿಕೆ ಕನ್ನಡದಲ್ಲೇ ಇರತಕ್ಕದ್ದು.
 
[[వాడుకరి:స్వరలాసిక]] గారూ కింది అనువాదంలో తప్పులుంటే సరిచెయ్యవలసినది:
యాంత్రికానువాదం లోని వాక్యాలను భాషనూ సరిదిద్దండి.
సవరించని పాఠ్యాన్ని చేర్చవద్దు.
వ్యాస శీర్షిక కన్నడం లోనే ఉండాలి.
 
__ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:42, 22 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు