"తట్టు" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  11 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: ca:Xarampió, gn:Sarapĩu మార్పులు చేస్తున్నది: hu:Kanyaró)
మానవులే ఈ వైరస్ కి వ్యాధి ముఖ్య అతిథులు. ఈ వైరస్ మిగతా జంతువులలొ ప్రవేశిస్తే వ్యాధిని కలిగించవు. కాని వేరే జంతువులకు వ్యాప్తి చెందుతాయి.
 
==వ్యాదివ్యాధి తీవత్రతీవ్రత వల్ల కలిగే ఉపద్రవాలు(కాంప్లికేషన్స్)==
సాధారణంగా తట్టు వల్ల చిన్న చిన్న ఉపద్రవాలు వస్తాయి. తీవ్రమైన ఉపద్రవాలు సాధారణంగా రావు. అప్పుడప్పుడు [[ఊపిరి తిత్తులు|ఊపిరిత్తుతులకు]] నిమ్ము చేరి '''న్యుమోనియా''' రావచ్చు. కొద్దిగా [[అతిసార వ్యాధి|అతిసారం]] జరగవచ్చు. తీవ్రమైన ఉపద్రవాలు [[మెదడువాపు]] (ఎన్‌సెఫలైటిస్) , [[మెనింజైటిస్]] అరుదుగా రావచ్చు. తట్టు వచ్చాకా చాలా సంవత్సరాలకు సబ్ స్కిరీజింగ్ పాన్ ఎన్‌సెఫలైటిస్ అనే అవిటి చేసే ఉపద్రవం వస్తుంది. తట్టు సంబంధించిన [[వైరస్]] [[నాడీ మండలం|నాడీ వ్యవస్థలొ ]] స్తుప్తావస్థలొ ఉండి 15-16 సంవత్సరాలకు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు పూర్తిగా అవిటివారు అయి మతిమరుపు, మూర్ఛ వ్యాది తో భాదపడి ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులతో సగటు జీవితకాలం కంటేచాలా ముందుగా మరణిస్తారు.అభివృద్ధి చెందిన దేశాలలొ తట్టు వలన మరణించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.అభివృద్ధి లొ వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలొ ఇంకా ఈ జబ్బు చేతమరణించేవారి సంఖ్య్ ఏక్కువగానే ఉన్నది. అభివృద్ధి లొ వెనుక పడీన దేశాలలొ పిల్లలు పౌష్టికాహారం తీసుకోక పోవడం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి మాములు స్థాయి ఈ క్రిమి వ్యాధి కలిగించిన మరణం సంభవిస్తుంది. ఇతరకారణాల వల్ల కుపోషణ (మాల్‌న్యూట్రిషన్) గా ఉన్నవారిలొ కూడా మరణం సంభవైంచే సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పౌష్టికాహారం సరిగా లేని వారిని వ్యాధి సోకితే మరణించే శాతం 30% వరకు ఉండవచ్చు.కొన్ని సందర్భాలలొ పిల్లలు పౌష్టికంగా ఉన్న ఈ వ్యాధి వచ్చాక కుపోషణ గా మారిపోవచ్చు. అటువంటివారి లొ తగు జాగ్రత్తలు తీసుకొని పౌష్టికాహారం ఇచ్చి సమపాళ్ళలొ [[విటమిన్స్]] ముఖ్యంగా [[విటమిన్ ఎ]] , [[జింక్]] వంటివి ఇవ్వాలి
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/322816" నుండి వెలికితీశారు