రానా దగ్గుబాటి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో సవరణలు
పంక్తి 15:
| residence = [[హైదరాబాద్]], [[తెలంగాణ]], భారత్
}}
'''దగ్గుబాటి రామానాయుడు ''' అలియాస్ '''దగ్గుబాటి రానా ''' భారతీయ బహుభాషా చలనచిత్ర నటుడు, నిర్మాత, పారిశ్రామక వేత్త. ఇతను సినీ నిర్మాత [[దగ్గుబాటి రామానాయుడు]] మనవడు. ఆయన సినిమా తెరంగేట్రం లీడర్ అనే తెలుగు సినిమా తో కాగా తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో నటించారు.
 
రానా సినిమాల్లో విసువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా సుమారు 70 సినిమాలకు పని చేసాడు. ఈయనకి స్పిరిట్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది, ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని నిర్మించాడు. ఆ తరువాత 2010 లో నటన ప్రారంభించాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
రానా దగ్గుబాటి, తెలుగు సినీ నిర్మాత [[దగ్గుబాటి సురేష్‌బాబు|దగ్గుబాటి సురేష్ బాబు]] , దగ్గుబాటి లక్ష్మి ల కుమారుడు. ఈయన పాఠశాల విద్యను [[హైదరాబాదు|హైదరాబాద్]] లోని [[హైదరాబాద్ పబ్లిక్ స్కూల్]], చెన్నై లోని చెట్టినాడ్ విద్యాశ్రమం నుండి అభ్యసించారు. ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు.
 
రానా తన ప్రేయసి, మిహికా బజాజ్‌తో మే 21, 2020 న నిశ్చితార్థం, ఆగస్టు 8న వివాహం చేసుకున్నాడు. <ref name="Rana Daggubati Wedding Ceremony: వైభ‌వంగా రానా, మిహీకాల‌ వివాహం">{{cite news |last1=HMTV |first1=Karampoori |title=Rana Daggubati Wedding Ceremony: వైభ‌వంగా రానా, మిహీకాల‌ వివాహం |url=https://www.hmtvlive.com/movies/tollywood-actor-rana-daggubati-miheeka-bajaj-wedding-ceremony-in-ramanaidu-studios-in-hyderabad-50651 |accessdate=13 May 2021 |work=www.hmtvlive.com |date=8 August 2020 |archiveurl=https://web.archive.org/web/20210513052507/https://www.hmtvlive.com/movies/tollywood-actor-rana-daggubati-miheeka-bajaj-wedding-ceremony-in-ramanaidu-studios-in-hyderabad-50651 |archivedate=13 మే 2021 |language=te |url-status=live }}</ref><ref name="రానా అడిగాడు, ఓకే చెప్పాను: మిహికా బజాజ్‌">{{cite news |last1=Sakshi |title=రానా అడిగాడు, ఓకే చెప్పాను: మిహికా బజాజ్‌ |url=https://www.sakshi.com/telugu-news/movies/viral-mihika-bajaj-celebrating-one-year-saying-yes-rana-daggubati-proposal |accessdate=13 May 2021 |work=Sakshi |date=13 May 2021 |archiveurl=https://web.archive.org/web/20210513052036/https://www.sakshi.com/telugu-news/movies/viral-mihika-bajaj-celebrating-one-year-saying-yes-rana-daggubati-proposal |archivedate=13 మే 2021 |language=te |url-status=live }}</ref>ప్రభాస్, కొమ్మిరెడ్డి వెంకట్ రమణారెడ్డి మంచి స్నేహితులు
పంక్తి 125:
[[వర్గం:ఫిలింఫేర్ అవార్డుల విజేతలు]]
[[వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు]]
[[వర్గం:సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/రానా_దగ్గుబాటి" నుండి వెలికితీశారు