తూర్పు తిమోర్: కూర్పుల మధ్య తేడాలు

చి Reo kwon, పేజీ తూర్పు తైమూర్ ను తూర్పు తిమోర్ కు తరలించారు: ఈ పదానికి యిదే సరియైన ఉచ్చారణ. https://upload.wikimedia.org/wikipedia/commons/3/3d/En-us-East_Timor.ogg
చి టైపోలను సరిచేశాను
పంక్తి 64:
|footnote4 = [[.tp]] is being phased out.
}}
'''తూర్పు తైమూర్తిమోర్''' ({{IPAc-en|audio=En-us-East Timor.ogg|ˌ|iː|s|t|_|ˈ|t|iː|m|ɔr}}) లేక తైమూర్తిమోర్- లెస్తెలెస్టే ({{IPAc-en|t|i|ˈ|m|ɔr|_|ˈ|l|ɛ|ʃ|t|eɪ}}), టేటం భాష: తైమూర్తిమోర్ లో రోసె అధికారికంగా
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్తిమోర్- లెస్తె (పోర్చుగీసు: " రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్తె " టటం: రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్)
<ref>Name used in the constitution ([http://timor-leste.gov.tl/wp-content/uploads/2010/03/Constituicao_RDTL_TT.pdf Konstituisaun Repúblika Demokrátika Timór-Leste])</ref> మేరీటైం ఈశాన్య ఆసియాలో సార్వభౌమాధికారం కలిగిన దేశం.<ref name="cia">{{cite web |last=CIA |title=East and Southeast Asia:Timor-Leste |work=The World Factbook |publisher=Washington, DC: Central Intelligence Agency |date=29 November 2012 |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/tt.html |accessdate=16 December 2012}}</ref> ఇది తైమూర్తిమోర్ ద్వీపం పూర్వార్ధభూభాగంలో (ఈస్ట్ హాఫ్) ఉంది. దీనికి సమీపంలో అటౌరో ద్వీపం, ఒఎక్యూస్, జాకో ద్వీపం ఉన్నాయి. తైమూర్తిమోర్ వైశాల్యం 15,410 చ.కి.మీ.<ref>[http://www.mne.gov.tl/ mne.gov.tl]{{Dead link|date= September 2019 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 16వ శతాబ్దంలో పోర్చుగీస్ తైమూరును తమకాలనీగా మార్చింది.
[[1975]] వరకు ఇది రోర్చుగీస్ తైమూర్‌గాతిమోర్‌గా ఉంది. తరువాత తూర్పు తైమూర్తిమోర్ రివల్యూషనరీ ఫ్రంట్ తూర్పు తైమూర్‌నుతిమోర్‌ను స్వతంత్రభూభాగంగా ప్రకటించింది. తరువాత తొమ్మిది రోజులకు తూర్పు తైమూర్తిమోర్ మీద [[ఇండోనేషియా]] దండెత్తి తూర్పు తైమూర్తిమోర్ భూభాగాన్ని ఆక్రమించింది. తరువాత సంవత్సరం తూర్పు తైమూర్తిమోర్ ఇండోనేషన్ 27 వ భూభాగంగా ప్రకటించబడింది.
 
[[1999]]లో ఇండోనేషియా తూర్పు తైమూర్తిమోర్ మీద ఆధిపత్యం నుండి విరమించింది. తూర్పు తైమూర్తిమోర్ 21వ శతాబ్ధపు స్వార్వభౌమాధికారం కలిగిన మొదటి 100 దేశల జాబితాలో ఉంది. [[2002]] మే 20 నుండి తూర్పు తైమూర్తిమోర్ ఐక్యరాజ్యసమితి దేశాలలో చేర్చబడింది. అలాగే " పోర్చుగీసు భాషా సమూహ దేశాలు "లో తూర్పు తైమూరు కూడా చేర్చబడింది.
[[2011]]లో తూర్పు తైమూర్తిమోర్ " ఆగ్నేయాసియా దేశాల అసోసియేషన్ "లో 11వ సభ్యదేశంగా చేరడానికి అభ్యర్ధించింది.<ref>[http://www.bangkokpost.com/news/local/218897/east-timor-bid-to-join-asean-wins-trong-support East Timor Bid to Join ASEAN Wins 'Strong Support'], Bangkok Post, date: 31 January 2011.</ref>
ఆగ్నేయాసియా దేశాలలోని క్రైస్తవమత ప్రధాన రెండుదేశాలలో తూర్పు తైమూర్తిమోర్ ఒకటి. రెండవ దేశం [[ఫిలిప్పీన్స్]].
== పేరువెనుక చరిత్ర ==
[[File:Sunrise on Tatamailau.jpg|thumb|left|"Timor of the rising sun"<br />Sunrise on Mount [[Tatamailau]]]]
తైమూర్తిమోర్ అనే పదానికి మూలం తిమూర్. ఇది పోర్చుగీసు దేశంలో భాగంగా ఉంది కనుక ఇది పోర్చుగీసు తైమూర్తిమోర్ అయింది. పోర్చుగీసులో లెస్తె అంటే తూర్పు అని అర్ధం. అందుకని ఇది తూర్పు తైమూర్తిమోర్ అని పిలువబడింది. తైమూర్తిమోర్ లో రొసా అనేపేరులోలో రొసె అంటే లిత్ భాషలో ఉదయించే సూర్యుడు అని అర్ధం.<ref>{{cite web|url=http://www.un.org/members/list.shtml |title=United Nations Member States |publisher=United Nations |accessdate=28 March 2010}}</ref>
<ref>{{cite web|url=http://europa.eu/rapid/pressReleasesAction.do?reference=IP/07/833&format=HTML&aged=0&language=EN&guiLanguage=en |title=European Union deploys Election Observation Mission to Timor Leste |work=Europa (web portal) |accessdate=28 March 2010}}</ref>
<ref>{{cite web|url=http://www.state.gov/p/eap/ci/tt/ |title=US Department of State: Timor Leste Country Page |publisher=State.gov |date=20 January 2009 |accessdate=28 March 2010}}</ref> యునైటెడ్ కింగ్డం, [[జర్మనీ]], [[స్వీడన్]] దేశాలతో తూర్పు తైమూరుకు దౌత్యసంబంధాలు ఉన్నాయి.
పంక్తి 81:
== చరిత్ర ==
తూర్పు తైమూరులో మూడు అలలుగా వచ్చిచేరిన వలస ప్రజలు ఇప్పటికీ నివసిస్తున్నారు. మానవశాస్త్రకారులు ఆస్ట్రేలియా స్థానిక ప్రజలు (వెడ్డో ప్రజలు)42,000 వేల సంవత్సరాల మునుపు ఇక్కడకు మొదటిసారిగా ప్రవేశించారని భావిస్తున్నారు. తరువాత 40,000 సంవత్సరాల మునుపు న్యూగునియా, ఆస్ట్రేలియా నుండి వచ్చిన ప్రజలు తూర్పు తైమూరు భూభాగానికి వచ్చిచేరారు. క్రీ.పూ. 3,000 సంవత్సరాలలో మలెనేషియన్ల ప్రవేశంతో రెండవ అల వలసలు ఆరంభం అయ్యాయి. ఆరంభకాల వెడ్డో ఆస్ట్రేలియా ప్రజలు ఈ ప్రాంతం వదిలి పర్వతప్రాంతాలకు చేరుకున్నారు. చివరిగా ప్రొటో- మలేయా ప్రజలు దక్షిణ [[చైనా]], ఉత్తర ఇండోచైనా ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకున్నారు.
<ref>University of Coimbra: [https://web.archive.org/web/19990202035244/http://www.uc.pt/Timor/CURSO1A.HTM ''Population Settlements in East Timor and Indonesia'']</ref> చివరి సారిగా వచ్చిన వారిలో హక్కా వ్యాపారులు కూడా ఉన్నారు.<ref name = "TL">[http://www.timor-leste.gov.tl/AboutTimorleste/history.htm Timor-Leste.gov.tl] {{Webarchive|url=https://web.archive.org/web/20081029065300/http://www.timor-leste.gov.tl/AboutTimorleste/history.htm |date=2008 అక్టోబర్ 29 }}, Timor Leste History.</ref> తిమోరెసె స్థానికులు పూర్వీకులు తూర్పు సముద్రంగుండా పయనించి తైమూర్తిమోర్ దక్షిణప్రాంతానికి చేరుకున్న విషయాల గురించిన పురాణ కథనాలు చెప్తుంటారు. కొన్నికథనాల ఆధారంగా తైమూర్తిమోర్ పూర్వీకులు మలయా ద్వీపకల్పం లేక మినాంగ్ కబౌ పర్వతప్రాంతాలు లేక సుమత్రా దీవుల నుండి ఇక్కడకు వచ్చిచేరారని
<ref name="Taylor 2003 378">{{cite book |last=Taylor |first=Jean Gelman |title=Indonesia: Peoples and Histories |url=https://archive.org/details/indonesiapeoples00tayl |pages=[https://archive.org/details/indonesiapeoples00tayl/page/n400 378]|publisher=Yale University Press |year=2003 |location= New Haven and London |isbn=0-300-10518-5}}</ref> ఆస్ట్రోనేషియన్లు తైమూరుకు వలసవచ్చారు. వీరు ఈ భూమి మీద వ్యవసాయం అభివృద్ధి చేసారని విశ్వసిస్తున్నారు.{{Citation needed|date=January 2008}} పురాతన మలయా ప్రజలు దక్షిణ చైనా, ఉత్తర ఇండోనేషియా నుండి ఇక్కడకు వచ్చారు.
<ref>{{cite web |title=Brief History of Timor-Leste |work=Official Web Gateway to the Government of Timor-Leste |publisher=Government of the Democratic Republic of Timor-Leste |year=2006 |url=http://www.timor-leste.gov.tl/AboutTimorleste/history.htm |archiveurl=https://web.archive.org/web/20081029065300/http://www.timor-leste.gov.tl/AboutTimorleste/history.htm |archivedate=29 October 2008}}; {{cite web |author=A. Barbedo de Magalhães |title=Population Settlements in East Timor and Indonesia |work=University of Coimbra website |publisher=University of Coimbra |date=24 October 1994 |url=http://www.uc.pt/timor/CURSO1A.HTM |archiveurl=https://web.archive.org/web/20070211082817/http://www.uc.pt/timor/CURSO1A.HTM |archivedate=11 February 2007}}</ref>
=== యురేపియన్ ఆక్రమణకు ముందు ===
యురేపియన్ ఆక్రమణకు ముందు తైమూర్‌తిమోర్‌ [[చైనా]], [[భారతదేశం]] వ్యాపార మార్గంలో భాగంగా ఉండేది. 14వ శతాబ్దంలో చందనం, బానిసలు, హనీ, మైనం ఎగుమతిచేయబడుతూ ఉండేది. తైమూరులో విస్తారంగా చందనం ఉండడం 16 వ శతాబ్దంలో యురేపియన్ అణ్వేషకులను విశేషంగా ఆకర్షించింది.<ref name=leibosteven>{{citation |last1=Leibo |first1=Steven |title=East and Southeast Asia 2012 |place=Lanham, MD |publisher=Stryker Post |pages=161–165 |year=2012 |edition=45 |isbn=1-6104-8885-7}}</ref> యురేపియన్లు ఇక్కడకు వచ్చిచేరిన సమయంలో ఇక్కడ పలు చిన్న సంస్థానాలు, రాజ్యాలు ఉన్నాయని యురేపియన్ నివేదికలు తెలియజేస్తున్నాయి..{{citation needed|date=December 2012}}
 
[[File:Lesser coat of arms of Portuguese Timor.svg|thumb|left|120px|Portuguese Timor Arms (1935–1975) <ref name="Flags of the World">{{cite web |url=http://www.fotw.net/flags/tl!1967.html |title=Flags of the World |publisher=Fotw.net |accessdate=17 July 2011}}</ref>]]
పోర్చుగీసు ప్రజలు తైమూర్తిమోర్, మలుకు ద్వీపాలలో స్థావరాలను ఏర్పాటుచేసారు. [[1769]]లో తైమూర్తిమోర్ లోని ఒక చిన్న భూభాగంలో బలీయమైన యురేపియన్ ఆక్రమణ ఆరంభం అయింది. తరువాత దిలి నగరం స్థాపించబడి అలాగే పోర్చుగీసు తైమూర్తిమోర్ ప్రకటించబడింది.<ref>http://www.lusotopie.sciencespobordeaux.fr/carneiroSousa.rtf</ref>
[[1914]]లో " పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేటరీ " ఆదేశంతో ద్వీపంలోని పశ్చిమభూభాగంలో ఉన్న డచ్ కాలనీ, పోర్చుగీస్ కాలనీ మద్య రక్షణ సరిహద్దు ఏర్పాటు చేయబడింది.
<ref>Deeley, Furness, and Schofield (2001) ''The International Boundaries of East Timor'' p.&nbsp;8.</ref> తరువాత ఏర్పడిన [[ఇండోనేషియా]], తూర్పు తైమూర్తిమోర్ దేశాలమద్య ఇదే అంతర్జాతీయ సరిహద్దుగా మారింది. తరువాత 19 వ శతాబ్ధపు చివరి వరకు తూర్పు తైమూర్తిమోర్ నిర్లక్ష్యం చేయబడిన వ్యాపార స్థావరంగా మాత్రం నిలిచింది. మౌలికవసతులు, ఆరోగ్యసంరక్షణ, విద్యాసౌకర్యాల కొరకు పరిమితంగా మాత్రమే వ్యయం చేయబడింది. 19 వ శతాబ్దంలో ఈప్రాంతం నుండి ప్రధానంగా చదనం, కాఫీ ఎగుమతులు గణనీయంగా చేయబడ్డాయి. ఈప్రాంతంలో పోర్చుగీసు పాలనలో ప్రజాసౌకర్యాల నిర్లక్ష్యం, దోపిడీ అధికంగా జరిగింది.<ref name="autogenerated1"/> 20 వ శతాబ్ధపు చివరిల దేశీయ ఆర్థికస్థితి బలహీనపడడం కారణంగా పోర్చుగీస్ కాలనీలద్వారా సంపదను చేర్చడాన్ని తూర్పు తైమూర్తిమోర్ వ్యతిరేకించుంది.
<ref name=autogenerated1>{{cite book |last=Schwarz |first=A. |year=1994 |title=A Nation in Waiting: Indonesia in the 1990s |url=https://archive.org/details/nationinwaitingi00schw |page=[https://archive.org/details/nationinwaitingi00schw/page/198 198] |publisher=Westview Press |isbn=978-1-86373-635-0}}</ref>
=== రెండవప్రపంచ యుద్ధం ===
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపానీయులు ఆక్రమించిన దిలి, పర్వతమయమైన లోతట్టు ప్రాంతాలు గొరిల్లా యుద్ధభూమిగా (1942-43 తైమూర్తిమోర్ యుద్ధం) మారాయి. మిత్రదేశాలు, తూర్పు తైమూర్తిమోర్ స్వయంసేవక బృందాలు జపాన్‌ను ఎదిరించాయి. సంఘర్షణలలో 40,000 - 70,000 మంది తైమూరు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.<ref name=ASNCE>{{Cite web |url=http://www.defence.gov.au/army/asnce/history.htm |title=Department of Defence (Australia), 2002, "A Short History of East Timor" |access-date=2016-01-09 |archive-url=https://web.archive.org/web/20060103133824/http://www.defence.gov.au/army/asnce/history.htm |archive-date=2006-01-03 |url-status=bot: unknown |access-date=2007-01-03}}</ref> చివరికి జపానీయులు ఆస్ట్రేలియా, మిత్రదేశాల సైన్యాలను తరిమివేసారు. అయినప్పటికీ రెండవప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి జపానీయులు లొంగిపోయారు. పోర్చుగీసు ఈప్రాంతం తిరిగి ఆధిపత్యం సాధించింది.
[[1974]] పోర్చుగీసు విప్లవం తరువాత పోర్చుగీసు తైమూరు పాలనను వదిలివేసింది. 1975లో రాజకీయ పార్టీల మద్య అంతర్యుద్ధం తలెత్తింది.
<ref>{{cite book |last=Ricklefs |first=M. C. |title=A History of Modern Indonesia since c.1300, Second Edition |publisher=MacMillan |year=1991 |page=301|isbn=0-333-57689-6}}</ref> తైమూరు స్వతంత్రం ప్రకటించిన తరువాత ఇండోనేషన్ ద్వీపసహూహం మద్య కమ్యూనిస్ట్ దేశం బలపడుతున్న ఆందోళనతో పశ్చిమదేశాల మద్దతుతో ఇండోనేషియా 1975 డిసెంబరులో తైమూర్తిమోర్ మీద దాడిచేసింది.<ref>{{cite web |url=http://www.gov.east-timor.org/AboutTimorleste/distt.htm |archiveurl=https://web.archive.org/web/20120321012746/http://www.gov.east-timor.org/AboutTimorleste/distt.htm |archivedate=21 March 2012 |title=Official Web Gateway to the Government of Timor-Leste – Districts |publisher=Government of the Democratic Republic of Timor-Leste |accessdate=16 July 2011}}</ref> యు.ఎన్. సెక్యూరిటీ కౌంసిల్ దాడిని వ్యతిరేకించింది.<ref>[http://www.un.org/en/decolonization/nonselfgov.shtml Trust and Non-Self-Governing Territories (1945-1999)]</ref>
 
[[File:East Timor Demo.jpg|thumb|A demonstration for [[Indonesian occupation of East Timor|independence from Indonesia]] held in Australia during September 1999]]
పంక్తి 101:
ఇండోనేషియన్ దాడి హింస, క్రూరత్వానికి గుర్తుగా నిలిచింది. దాడి గురించిన పూర్తివివరాల సేకరణ ఫలితాలు 1974-1999 మద్యకాలంలో యుద్ధసంబంధంగా 1,02,800 మంది మరణించారని తెలియజేసాయి. వీటిలో 18,000 మంది యుద్ధకారణంగా మరణించగా 84,200 మంది ఆకలి, అనారోగ్యం కారణంగా మరణించారు.
<ref>{{cite web |author=Benetech Human Rights Data Analysis Group |title=The Profile of Human Rights Violations in Timor-Leste, 1974–1999 |work=A Report to the Commission on Reception, Truth and Reconciliation of Timor-Leste |publisher=Human Rights Data Analysis Group (HRDAG) |date=9 February 2006 |url=http://www.hrdag.org/resources/timor_chapter_graphs/timor_chapter_page_02.shtml |access-date=9 జనవరి 2016 |archive-url=https://archive.today/20120529004414/http://www.hrdag.org/resources/timor_chapter_graphs/timor_chapter_page_02.shtml |archive-date=29 మే 2012 |url-status=dead }}</ref>
1975-1999 మద్య తూర్పు తైమూర్తిమోర్ గొరిల్లా సేన ఇండోనేషియాతో పోరాటం సాగించింది.{{citation needed|date=September 2014}} దాడిని యునైటెడ్ స్టేట్స్ సమర్ధించింది.
<ref>The National Security Archive: [http://www2.gwu.edu/~nsarchiv/NSAEBB/NSAEBB62/ Ford, Kissinger and the Indonesian invasion, 1975-76]</ref><ref>The National Security Archive: [http://www.gwu.edu/%7Ensarchiv/NSAEBB/NSAEBB174/957.pdf Photocopy from Gerald R. Ford Library: Sensitive eyes only] (PDF; 86&nbsp;kB) 30 December 1974.</ref><ref>The National Security Archive: [http://www.gwu.edu/%7Ensarchiv/NSAEBB/NSAEBB174/963.pdf Photocopy from Gerald R. Ford Library: Sensitive eyes only] (PDF; 317&nbsp;kB) 4 March 1974.</ref>
=== స్వతంత్రం ===
[[File:Präsidentschaftswalhkampf JRH 2007.JPG|thumb|left|upright|[[José Ramos-Horta]], 1996 Nobel Peace Prize winner, second President of East Timor]]
1991 దిలి మూకుమ్మడి హత్యల తరువాత తైమూరు స్వతంత్రం, తూర్పు తైమూర్తిమోర్ విడుదల ఉద్యమస్ఫూర్తి [[పోర్చుగీసు]], [[ఆస్ట్రేలియా]], పశ్చిమదేశాలలో అభివృద్ధిచెందింది. ఇండోనేషియన్ అధ్యక్షుడు సుహార్తో రాజానామా తరువాత. 1999 ఆగస్టులో పోర్చుగీస్, ఇండోనేషియా అనుమతితో ఐక్యరాజ్యసమితి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది.
తరువాత తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో పరిస్థితి చక్కదిద్దడానికి ఇండోనేషియన్ అనుమతితో ఆస్ట్రేలియన్ శాంతిదళం నియమించబడింది. తరువాత 1999 లో తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో శాంతిదళాలు తొలగించబడ్డాయి.<ref>{{cite web |url=http://www.un.org/peace/etimor/etimor.htm |title=UNITED NATIONS TRANSITIONAL ADMINISTRATION IN EAST TIMOR – UNTAET |publisher=United Nations |accessdate=17 July 2011}}</ref> 2000 నాటికి తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో ఇంటరెఫెక్ట్ తొలగించబడి తూర్పు తైమర్ నిర్వహణ యు.ఎన్ చేపట్టింది.<ref>{{cite web |author=Etan/Us |url=http://www.etan.org/et2000a/february/13-19/14untake.htm |title=UN takes over East Timor command |publisher=Etan.org |date=15 February 2000 |accessdate=17 July 2011 |website= |archive-url=https://web.archive.org/web/20110610133207/http://www.etan.org/et2000a/february/13-19/14untake.htm |archive-date=10 జూన్ 2011 |url-status=dead }}</ref> 2002 నాటికి 2,05,000 శరణార్ధులు తిరిగి తూర్పు తైమూర్‌కుతిమోర్‌కు చేరుకున్నారు.
<ref>{{cite web |title=East Timor: More than 1,000 refugees return since beginning of month |url=http://reliefweb.int/report/timor-leste/east-timor-more-1000-refugees-return-beginning-month |publisher=ReliefWeb |accessdate=13 February 2013 |date=10 May 2002}}</ref> 2002 మే 20న తూర్పు తైమూర్తిమోర్ స్వతంత్రం నిర్ధారణ చేస్తూ క్సనానా గుస్మావ్ తూర్పు తైమూర్తిమోర్ మొదటి అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు. 2002లో తూర్పు తైమూర్తిమోర్ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది.
<ref>[http://www.un.org/press/en/2002/ga10069.doc.htm UNANIMOUS ASSEMBLY DECISION MAKES TIMOR-LESTE 191ST UNITED NATIONS MEMBER STATE]</ref> అధ్యక్షుడు గుస్మోవ్ అధ్యక్ష ఎన్నికలను వ్యతిరేకించిన కారణంగా 2007 అధ్యక్ష ఎన్నికలలో హింసాత్మకచర్యలు చోటుచేసుకున్నాయి. ఎన్నికలలో " జోస్ రామోస్ - హొర్టా " అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు.<ref>{{cite news |url=http://www.guardian.co.uk/worldlatest/story/0,,-6759703,00.html |archiveurl=https://web.archive.org/web/20080113222417/http://www.guardian.co.uk/worldlatest/story/0,,-6759703,00.html |archivedate=13 January 2008 |title=East Timor May Be Becoming Failed State |publisher=Web.archive.org |date=13 January 2008 |accessdate=17 July 2011 |location=London}}</ref>
రామోస్ - హొర్టో మీద జరిగిన కాల్పుల వలన రామోస్ - హొర్టో తీవ్రంగా గాయపడ్డాడు. గుస్మావొ మీద జరిగిన కాల్పులలో ఆయన గాయపడకుండా తప్పించుకున్నాడు. పరిస్థితి చక్కదిద్దడానికి
పంక్తి 116:
== Administrative divisions == <!--[[Administrative divisions of East Timor]] redirects here-->
[[File:2015 East Timor, administrative divisions - de - colour.tif|thumb|380px|Administrative divisions of East Timor]]
తూర్పు తైమూర్తిమోర్ 13 ముంసిపాలిటీలుగా విభజించబడింది. ఇవి అదనంగా 65 ఉప జిల్లాలు, 442 గ్రామాలు, 2,225 కుగ్రామాలుగా విభజించబడ్డాయి.
<ref>[http://www.jornal.gov.tl/public/docs/2009/serie_1/serie1_no33.pdf Jornal da Républica mit dem Diploma Ministerial n.° 199/09] {{Webarchive|url=https://web.archive.org/web/20100203110707/http://www.jornal.gov.tl/public/docs/2009/serie_1/serie1_no33.pdf |date=2010 ఫిబ్రవరి 03 }} (PDF-Datei; 315&nbsp;kB).</ref><ref>Geral de Estatística: [http://www.statistics.gov.tl/wp-content/uploads/2015/10/1-Preliminary-Results-4-Printing-Company-19102015.pdf Population and Housing Census 2015, Preliminary Results]</ref>
 
పంక్తి 139:
 
== Foreign relations and military ==
[[2007]]లో తూర్పు తైమూర్తిమోర్ " అసోసియేషన్ ఆఫ్ సౌతీస్ట్ ఆసియన్ నేషంస్ " సభ్యత్వం కోరుతూ 2011 మార్చ్‌లో అధికారికంగా అభ్యర్ధనపత్రం సమర్పించింది.
<ref>{{cite news |url=http://investvine.com/east-timor-aims-to-join-asean/ |title=East Timor aims to join ASEAN |publisher=Investvine |date=30 December 2012 |accessdate=30 December 2012}}</ref> ఇందుకు తూర్పు తైమూర్తిమోర్ అభ్యర్ధనకు ఇండోనేషియా మద్దతు ఇచ్చింది.
[[File:F-FDTL soldiers standing in formation.JPG|thumb|F-FDTL soldiers standing in formation]]
" ది తైమూర్తిమోర్ లెస్తె డిఫెంస్ ఫోర్స్ " తూర్పు తైమూర్తిమోర్ రక్షణబాధ్యత వహిస్తుంది. 2001 ఎఫ్.ఎఫ్.డి.టి.ఎల్. స్థాపించబడింది. ఇందులో చిన్న నౌకా దళం, పలు సపోర్టింగ్ యూనిట్లు ఉన్నాయి. ఎఫ్.ఎఫ్.డి.టి.ఎల్. తూర్పు తైమూర్‌నుతిమోర్‌ను వెలుపలి దాడుల నుండి రక్షించే బాధ్యత వహిస్తుంది. తూర్పు తైమూర్తిమోర్ అంతర్గత రక్షణకు " నేషనల్ పోలీస్ ఆఫ్ ఈస్ట్ తైమూర్తిమోర్ " బాధ్యత వహిస్తుంది. ఎఫ్.ఎఫ్.డి.టి.ఎల్. విధులలో అవకతవకల కారణంగా అది తొలగించబడింది. విదేశీ సహకారంతో దీర్ఘకాల అభివృద్ధిలో భాగంగా ఎఫ్.ఎఫ్.డి.టి.ఎల్. పునర్నించబడింది.
 
== భౌగోళికం ==
పంక్తి 148:
[[File:Com Beach.jpg|thumb|right|Com Beach, East Timor]]
 
తూర్పు తైమూర్తిమోర్ ఆగ్నేయాసియాలో ఉంది.<ref>{{cite web |url=http://www.un.org/depts/dhl/maplib/worldregions.htm |archiveurl=https://web.archive.org/web/20100402083134/http://www.un.org/depts/dhl/maplib/worldregions.htm |archivedate=2 April 2010 |title=United Nations |publisher=United Nations |accessdate=28 March 2010}}</ref> తైమూర్తిమోర్ ద్వీపంలో " ఆగ్నేయాసియా సముద్రప్రాంతం"లో భాగంగా ఉంది.తూర్పు తైమూర్తిమోర్ లెస్సర్ సుండా ద్వీపాలలో అతి పెద్ద ద్వీపంలో తూర్పు చివరన ఉంది. తైమూర్తిమోర్ సముద్రం ఈ ద్వీపాన్ని ఆస్ట్రేలియా ఖండం నుండి విడదీస్తూ ఉంది. పశ్చిమంలో ఇండోనేషియాకు చెందిన " ఈస్ట్ నుసా టెంగరా " భూభాగం ఉంది. దేశంలో అత్యధికభాగం పర్వతమయంగా ఉంటుంది. 2,963 మీ ఎత్తైన తాతమేలో (రమెలౌ) శిఖరం అత్యంత ఎత్తైన దేశంలో భూభాగంగా గుర్తించబడుతుంది. ఉష్ణమండల వాతావరణం కలిగిన తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో వేసవి కాలం వేడిగా, తేమతో ఉంటుంది. దేశం వాతావరణం వర్షాకాలం, పొడి వాతావరణంగా వర్ణించబడుతుంది. పెద్ద నగరం, రాజధాని నగరం దిలి. రెండవ పెద్ద నగరం తూర్పున ఉన్న బైకౌ. తూర్పు తైమూర్తిమోర్ 124° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 128° తూర్పు రేఖంశంలో ఉంది.
 
[[File:Mountain village.jpg|thumb|left|upright|Mountains in [[Aileu District|Aileu]]]]
తూర్పు తైమూర్తిమోర్ తూర్పుతీరంలో పైచౌ పర్వతశ్రేణి ఇరాలలారొ సరసు ఉన్నాయి. ఇక్కడ దేశంలోని మొదటి సంరక్షితప్రాంతం " నినోకోనిస్ సంతనా నేషనల్ పార్క్ " ఉంది.
<ref>{{cite web |title=Nino Konis Santana National Park declared as Timor-Leste's (formerly East Timor) first national park |url=http://www.wildlifeextra.com/go/safaris/nino-konis.html#cr |publisher=Wildlife Extra |website= |access-date=2016-01-10 |archive-url=https://web.archive.org/web/20160125042905/http://www.wildlifeextra.com/go/safaris/nino-konis.html#cr |archive-date=2016-01-25 |url-status=dead }}</ref> ఇక్కడ అంతరించిపోతున్న " ట్రాపికల్ డ్రై " అరణ్యం ఉంది. ఇందులో పలు అరుదైన జాతిల మొక్కలు, జతువులు ఉన్నాయి.<ref>Norwegian energy and Water Resources Directorate (NVE) (2004), Iralalaro Hydropower Project Environmental Assessment</ref> ఉత్తర సముద్రతీరంలో అనేక పగడపు దిబ్బలు ఉన్నాయి.<ref>{{cite web |url=http://reefgis.reefbase.org/default.aspx?wms=RGWRR&bbox=124.435391706464,-9.57341029858931,127.322447704801,-7.95947401551091 |title=ReefGIS – Reefs At Risk – Global 1998 |publisher=Reefgis.reefbase.org |accessdate=28 March 2010 |website= |archive-url=https://web.archive.org/web/20110511085439/http://reefgis.reefbase.org/default.aspx?wms=RGWRR&bbox=124.435391706464,-9.57341029858931,127.322447704801,-7.95947401551091 |archive-date=11 మే 2011 |url-status=dead }}</ref>
 
పంక్తి 159:
[[File:Streets of Dili2.jpg|thumb|right|Commerce in [[Baucau]]]]
[[File:Timor Lorosa'e centavo coin -2.JPG|thumb|right|Fractional coins "Centavos"]]
తూర్పు తైమూర్తిమోర్ ఆర్థికరగం వస్తువుల ఎగుమతి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడి నుండి కాఫీ, మార్బుల్, నూనె, చందనం ఎగుమతి చేయబడుతున్నాయి.<ref name=debrowser>{{citation |last1=de Brower |first1=Gordon |editor-last=Hill |editor-first=Hal |editor2-last=Saldanha |editor2-first=João M. |title=East Timor: Development Challenges For The World's Newest Nation |place=Canberra, Australia |publisher=Asia Pacific Press |pages=39–51 |year=2001 |isbn=0-3339-8716-0}}</ref>
[[2011]]లో తూర్పు తైమూర్తిమోర్ ఆర్థికం 10% అభివృద్ధి చెందింది. [[2012]]లో అది కొనసాగింది.<ref>{{cite web |title=Timor-Leste's Economy Remains Strong, Prospects for Private Sector Development Strengthened |url=http://www.adb.org/news/timor-leste/timor-lestes-economy-remains-strong-prospects-private-sector-development-strengthen |publisher=Asian Development Bank |access-date=2016-01-10 |archive-url=https://www.webcitation.org/6EzCjw2H7?url=http://www.adb.org/news/timor-leste/timor-lestes-economy-remains-strong-prospects-private-sector-development-strengthen |archive-date=2013-03-09 |url-status=dead }}</ref> తైమూర్‌కుతిమోర్‌కు ప్రస్తుతం చమురు, సహజవాయువు ఉత్పత్తి వలన ఆదాయం లభిస్తుంది.
అంతేకాక స్వల్పంగా అభివృద్ధిచేయబడిన గ్రామాలలో చేపట్టిన తోటల పెంపకం వలన మరి కొంత ఆదాయం లభిస్తుంది..<ref name="Schonhardt"/> Nearly half the population lives in extreme poverty.<ref name="Schonhardt">{{cite news |last=Schonhardt |first=Sara |title=Former Army Chief Elected President in East Timor |work=The New York Times |date=19 April 2012 |url=http://www.nytimes.com/2012/04/19/world/asia/former-army-chief-elected-president-in-east-timor.html}}</ref>
[[2005]]లో " తైమూర్తిమోర్ - లెస్తె పెట్రోలియం ఫండ్ " స్థాపించబడింది. దీని విలువ 7 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.<ref name=irin-asia>{{cite web |title=Observers divided over oil fund investment |url=http://www.irinnews.org/Report/94001/TIMOR-LESTE-Observers-divided-over-oil-fund-investment |publisher=IRIN Asia}}</ref>
తూర్పు తైమూర్‌నుతిమోర్‌ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " ప్రపంచంలో అత్యధికంగా చమురు మీద ఆధారపడిన ఆర్ధికరంగం కలిగిన దేశం "గా వర్గీకరించింది.
<ref name=art4>{{cite web |title=Article IV Consultation with the Democratic Republic of Timor-Leste |url=http://www.imf.org/external/np/sec/pn/2011/pn1131.htm |publisher=IMF}}</ref> పెట్రోలియం ఫండ్ నుండి దాదాపు ప్రభుత్వ బడ్జెట్‌కు అవసరమైన నిధులు సమకూర్చబడుతున్నాయి. 2004 బడ్జెట్ 70 మిలియన్ల అమెరికన్ డాలర్లు, 2011 బడ్జెట్ 1.3 బిలియన్ల అమెరికన్ డాలర్లు, 2012 బడెజెట్ 1.8 బిలియన్ల అమెరికన్ డాలర్.
<ref name=irin-asia/><ref name=us-dos>{{cite web |title=U.S. Relations With Timor-Leste |url=http://www.state.gov/r/pa/ei/bgn/35878.htm |publisher=U.S. Department of State |date=3 July 2012}}</ref> పెట్టుబడుల లోపం, మౌలిక వసతుల లోపం, అసంపూర్తిగా ఉన్న చట్టాలు క్రమబద్ధీకరణ చేయబడని పర్యావరణం కారణంగా ప్రైవేట్ రగం వెనుకబడి ఉంది.<ref name=us-dos/> పెట్రోలు తరువాత అత్యధికంగా కాఫీ ఎగుమతిచేయబడుతుంది. కాఫీ నుండి 10 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం లభిస్తుంది. .<ref name=us-dos/> తూర్పు తైమూర్తిమోర్ కాఫీ గింజలను కొనుగోలు చేసే సంస్థలలో స్టార్‌బక్స్ కపెనీ ప్రధానమైనది.<ref>{{cite web |title=The Story of East Timorese Coffee |url=http://www.easttimornow.com.au/trade/coffee.aspx |publisher=East TImor Now |website= |access-date=2016-01-10 |archive-url=https://web.archive.org/web/20151227094015/http://www.easttimornow.com.au/trade/coffee.aspx |archive-date=2015-12-27 |url-status=dead }}</ref>
 
[[File:Dili harbour.jpg|thumb|left|[[Dili]]'s Harbour]]
2012 లో తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో 9,000 టన్నుల కాఫీ గింజలు, 108 టన్నుల దాల్చిన చెక్క, 161 టన్నుల కొకొయా పండించబడింది. తూర్పు తైమూర్తిమోర్ కాఫీ గింజల ఉత్పత్తిలో 40 వ స్థానంలో, దాల్చిన చెక్క ఉత్పత్తిలో 6 వ స్థానంలో, కొకొయా ఉత్పత్తిలో 5 వ స్థానంలోనూ ఉంది.<ref>http://faostat3.fao.org/browse/rankings/countries_by_commodity/E</ref>
2010 డేటా అనుసరించి 87.7% గృహాలకు (321,043) నగరప్రాంత ప్రజలు, 18,9% గ్రామప్రాంత గృహాలకు (821,459) మొత్తంగా 38.2% గృహాలకు విద్యుత్తు సౌకర్యం ఉన్నదని భావిస్తున్నారు.<ref>{{cite web |title=Highlights of the 2010 Census Main Results in Timor-Leste |url=http://dne.mof.gov.tl/published/2010%20and%202011%20Publications/Census%20Summary%20English/English%20Census%20Summary%202011.pdf |publisher=Direcção Nacional de Estatística |access-date=2016-01-10 |archive-url=https://web.archive.org/web/20130928190541/http://dne.mof.gov.tl/published/2010%20and%202011%20Publications/Census%20Summary%20English/English%20Census%20Summary%202011.pdf |archive-date=2013-09-28 |url-status=dead }}</ref>
=== వ్యవసాయ రంగం ===
పంక్తి 175:
 
=== వ్యాపారం ===
ప్రపంమచ బ్యాంకు 2013 నివేదికల ఆధారంగా తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో వ్యాపారానుకూల దేశాల జాబితాలో తూర్పు తైమూర్తిమోర్ 169 వ స్థానంలో, చివరి స్థానంలో ఉందని భావిస్తున్నారు.<ref name=edb>{{cite web |title=Doing Business in Timor-Leste |url=http://www.doingbusiness.org/data/exploreeconomies/timor-leste/ |publisher=World Bank |accessdate=13 February 2013}}</ref>
=== టెలీకమ్యూనికేషంస్ ===
" వరల్డ్ ఎకనమిక్స్ ఫోరంస్ నెట్వర్క్ ఇండెక్స్ " జాబితా ఆధారంగా తైమూర్తిమోర్ లెస్తె టెలికమ్యూనికేషన్ ఇంఫ్రాస్ట్రక్చర్ సౌకర్యంలో ఆసియా దేశాలలో చివరి ర్యాంకులో ఉందని తెలియజేస్తుంది.
<ref>{{cite web | url=http://www3.weforum.org/docs/GITR/2014/GITR_OverallRanking_2014.pdf | title=NRI Overall Ranking 2014 | publisher=World Economic Forum | accessdate=28 June 2014}}</ref> పోర్చుగీస్ కాలనీ నిర్వహణ " ఓషనిక్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ "కు ఆగ్నేయ తైమూర్తిమోర్ సముద్రతీరంలో ఆయిల్, గ్యాస్ అనేషణకు
అనుకూల పరిస్థితి కల్పించింది. 1976 లో ఇండోనేషన్ దాడి కారణంగా {{citation needed|date=November 2012}} 1989 నుండి " తైమూర్తిమోర్ గ్యాప్ ట్రీటీ " తరువాత వనరులను ఇండోనేషియా, ఆస్ట్రేలియాలు ప, చుకున్నాయి.<ref>{{cite web |url=http://atns.net.au/biogs/A002026b.htm |archiveurl=https://web.archive.org/web/20050616125127/http://atns.net.au/biogs/A002026b.htm |archivedate=16 June 2005 |title=TIMOR GAP TREATY between Australia and the Republic of Indonesia… |publisher=Agreements, Treaties and Negotiated Settlements Project |date= |accessdate=11 February 2013}}</ref>
=== సముద్రసరిహద్దు ===
తూర్పు తైమూర్‌కుతిమోర్‌కు స్వాత్రం లభించిన తరువాత కూడా శాశ్వతమైన సముద్రసరిహద్దులు నిర్ణయించబడలేదు. {{citation needed|date=November 2012}}
2002 మే 20 న తూర్పు తైమూర్‌కుతిమోర్‌కు సంపూర్ణ స్వతంత్రం లభించిన తరువాత జరిగిన ఒప్పందంలో ఆస్ట్రేలియా, తూర్పుతైమూర్తూర్పుతిమోర్ దేశాలు పెట్రోలియం డెవెలెప్మెంటు ఏరియా ఉండాలని ఆదాయంలో 90% తూర్పు తైమూర్తిమోర్ దేశానికి చెందాలని మిగిలిన 10% ఆస్ట్రేలియాకు చెందాలని ప్రతిపాదించబడింది.<ref>{{cite web |url=http://www.aph.gov.au/library/pubs/RN/2001-02/02rn45.htm |archiveurl=https://web.archive.org/web/20110604224608/http://www.aph.gov.au/library/pubs/RN/2001-02/02rn45.htm |archivedate=4 June 2011 |title=The Timor Sea Treaty: Are the Issues Resolved? |publisher=Aph.gov.au |accessdate=17 July 2011}}</ref> 2005 ఒప్పందం ఆధారంగా తూర్పు తైమూర్తిమోర్, ఆస్ట్రేలియా సముద్రసరిహద్దుల విషయంలో రెండూ వారి వివాదాలను దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి.<ref>{{cite web |author=Geoff A. McKee, oil and gas expert engineer, Lecturer, University of NSW, Sydney, Australia |url=http://www.canb.auug.org.au/~wildwood/05mar26mckee.html |title=McKee: How much is Sunrise really worth?: True Value of a Timor Sea Gas Resource (26 Mar 05) |publisher=Canb.auug.org.au |accessdate=17 July 2011 |website= |archive-url=https://web.archive.org/web/20060823032214/http://www.canb.auug.org.au/%7Ewildwood/05mar26mckee.html |archive-date=23 ఆగస్టు 2006 |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.pm.gov.tp/bill.htm |title=Prime Minister and Cabinet, Timor-Leste Government – Media Releases |publisher=Pm.gov.tp |accessdate=17 July 2011 |archive-url=https://web.archive.org/web/20110615034259/http://www.pm.gov.tp/bill.htm |archive-date=15 జూన్ 2011 |url-status=dead }}</ref><ref name=ABC>{{cite news |author=Australian Broadcasting Corporation |title=East Timor spying case: PM Xanana Gusmao calls for Australia to explain itself over ASIO raids |newspaper=Australian Broadcasting Corporation |date=5 December 2013 |url=http://www.abc.net.au/news/2013-12-04/east-timor-pm-shocked-by-asio-raids-over-spying-case/5135146}}</ref>
తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో పేటెంట్ లా రూపొందించబడలేదు.<ref>{{cite web |url=http://www.billanderson.com.au/Gazetteer-Patents.htm |title=Gazetteer – Patents |publisher=Billanderson.com.au |accessdate=28 March 2010 |website= |archive-date=26 సెప్టెంబర్ 2018 |archive-url=https://web.archive.org/web/20180926141115/http://www.billanderson.com.au/Gazetteer-Patents.htm |url-status=dead }}</ref>
== గణాంకాలు ==
[[File:Man in traditional dress, East Timor.jpg|thumb|left|upright|An East Timorese in traditional dress]]
పంక్తి 197:
|2015 |1167242
}}
తూర్పు తైమూర్తిమోర్ జనసంఖ్య 1,167,242.<ref name="cia" /> జనసంఖ్య అధికంగా దిలి పరిసరాలలో కేంద్రీకృతమై ఉంది.
{{citation needed|date=February 2013}}మౌబెరె అనే పదం <ref>[[:de:Maubere|"Maubere" article at the German Wikipedia]].</ref>
పోర్చుగీసు వారు సాధారణంగా తూర్పు తైమూరు ప్రజలను సూచించడానికి అలాగే నిరక్షరాశ్యులను, చదువురాని వారిని సూచించడానికి కూడా ఈ పదం వాడుతుంటారు. ఇదే పదం " రెవల్యూషనరీ ఫ్రంట్ ఫర్ ఏన్ ఇండిపెండెంట్ ఈస్ట్ తైమూర్తిమోర్ " కూడా సగర్వంగా వాడుకుంటుంది.<ref>{{cite book |last1=Fox |first1=James J. |last2=Soares |first2=Dionisio Babo |title=Out of the Ashes: Destruction and Reconstruction of East Timor |url=https://books.google.com/books?id=Wu4yJjUqxUgC&pg=PA60 |year=2000 |publisher=C. Hurst |isbn=978-1-85065-554-1|page=60}}</ref> వీరిని ప్రత్యేక సంప్రదాయ ప్రజలుగా భావించబడుతుంటారు. వీరిలో ఆస్ట్రోనేషియన్ (మలాయో- పాలినేషియన్), మెలనేషియన్ (పాపుయాన్) సంతతికి చెందిన ప్రజలు మిశ్రితమై ఉన్నారు. {{citation needed|date=December 2012}} మాలాయో - పాలినేషియన్ సంప్రదాయ సమూహాలలో టేటం అతి పెద్ద సమూహంగా భావిస్తున్నారు.<ref>{{cite book |last=Taylor |first=Jean Gelman |title=Indonesia: Peoples and Histories |url=https://archive.org/details/indonesiapeoples00tayl |publisher=Yale University Press |year=2003 |page=[https://archive.org/details/indonesiapeoples00tayl/page/n400 378] |isbn=978-0-300-10518-6}}</ref> ఉత్తర సముద్రతీరం, దిలిలో 1,00,000, మద్యపర్వత ప్రాంతంలో మాంబై ప్రజలు 80,000, మౌబరా, ల్క్విక ప్రాంతాలలో టుకుడెడే ప్రజలు 63,170, మాంబే, మకసయే తెగల మద్య ఉన్న గలో లీ పేజలు 50,000, ఉత్తర - మద్య తైమూర్తిమోర్ ద్వీపంలో ఉన్న కెమాక్ ప్రజలు 50,000, పంతె మకాసర్ పరిసర ప్రాంతాలలో ఉన్న బైకెనొ ప్రజలు 20,000 ఉన్నారు. {{citation needed|date=February 2013}} తైమూర్తిమోర్ ద్వీపంలోని మద్యభాగంలో బునాక్ ప్రజలతో చేర్చి పాపౌన్ సంతతికి చెందిన ప్రజలు 50,000, తైమూర్తిమోర్ ద్వీపం తూర్పు భాగం, ద్వీపం తూర్పు సరిహద్దులో ఉన్న మకసయే ప్రాంతాలలోని లాస్పలోస్ ప్రాంతంలో ఫతాలుకూ ప్రజలు 30,000,
{{citation needed|date=February 2013}} పోర్చుగీసు శకంలో జాతులమద్య వివాహాలు సాధారణం అయ్యాయి. తైమూర్తిమోర్, పోర్చుగీసు సంతతికి పుట్టిన వారిని పోర్చుగీసు వారు " మెస్టికో " అని పిలిచారు. ద్వీపంలో స్వల్పసంఖ్యలో విదేశాలకు చెందిన చైనీయులు (వీరిలో అత్యధికులు హక్కా ప్రజలు అనేవారు) ఉన్నారు. 1970 మద్యకాలంలో చైనీయులు అనేకమంది ద్వీపం వదిలి వెళ్ళారు.<ref>{{cite book |author1=Constâncio Pinto |author2=Matthew Jardine |title=East Timor's Unfinished Struggle: Inside the East Timorese Resistance |url=https://books.google.com/books?id=CdHlt6CSp54C&pg=PA263 |year=1997 |publisher=South End Press |isbn=978-0-89608-541-1 |page=263}}</ref>
 
===భాషలు===
[[File:Sprachen Osttimors-en.png|thumb|Major language groups in East Timor by ''[[suco]]'']]
పోర్చుగీస్, టైటం భాషలు తూర్పు తైమూర్తిమోర్ అధికారభాషలుగా ఉన్నాయి. ఇంగ్లీష్, బహసా ఇండోనేషియా వర్కింగ్ భాషలుగా రూపొందాయి.
<ref name="thejakartapost.com">{{cite web |url=http://www.thejakartapost.com/news/2012/04/20/timor-leste-tetum-portuguese-bahasa-indonesia-or-english.html |title=Timor Leste, Tetum, Portuguese, Bahasa Indonesia or English? |date=20 April 2012}}</ref> టేటం అస్ట్రోనేషియన్ భాషా కుంటుంబానికి చెందిన భాషలలో ఒకటి. ఇది ఆగ్నేయ ఆసియా అంతటా వాడుకలో ఉంది.<ref>{{cite book |last=Taylor |first=Jean Gelman |title=Indonesia: Peoples and Histories |url=https://archive.org/details/indonesiapeoples00tayl |page=[https://archive.org/details/indonesiapeoples00tayl/page/n400 378] |publisher=Yale University Press |year=2003 |location=New Haven and London |isbn=978-0-300-10518-6}}</ref>[[2010]] గణాంకాలు ఆధారంగా అధికంగా వాడుకలో ఉన్న మాతృభాషలలో ప్రధానమైనది టైటం 36.6% ప్రజలకు మాతృభాషగా ఉంది, మంబై భాష 12.5%, మకసై 9.7%, టేటటం తెరిక్ 6%, బైకెను 5.9%, కెమక్ భాష 5.9%, బెనుక్ భాష 5.3%, టొకొడెడె 3.7%, ఫతలుకు భాష 3.6% మాతృభాషలుగా ఉన్నాయి. ఇతర భాషలు 10.9% ప్రజలకు వాడుక భాషగా ఉంది. పోర్చుగీసు భాష మాట్లాడే ప్రజలు 600 మంది ఉన్నారు.<ref>{{cite book |chapter=Table 13: Population distribution by mother tongue, Urban Rural and District |title=Volume 2: Population Distribution by Administrative Areas |url=http://www.mof.gov.tl/wp-content/uploads/2011/06/Publication-2-English-Web.pdf |work=Population and Housing Census of Timor-Leste, 2010 |publisher=Timor-Leste Ministry of Finance |page=205 |access-date=2016-01-11 |archive-url=https://web.archive.org/web/20151224015626/https://www.mof.gov.tl/wp-content/uploads/2011/06/Publication-2-English-Web.pdf |archive-date=2015-12-24 |url-status=dead }}</ref> ఇండోనేషియన్ పాలనలో పోర్చుగీసు భాషా వాడుక నిషేధించబడింది. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ వాణిజ్యంలో ఇండోనేషన్ భాష అధికారభాషగా చేయబడింది.<ref>{{cite book |last=Gross |first=Max L. |title=A Muslim Archipelago: Islam and Politics in Southeast Asia: Islam and Politics in Southeast Asia |url=https://books.google.com/books?id=tm8tSwyTa7AC&pg=PA119 |archiveurl=http://ni-u.edu/ni_press/pdf/A_Muslim_Archipelago.pdf |archivedate=Nov 21, 2002|date=14 February 2008 |publisher=Government Printing Office |isbn=978-0-16-086920-4 |page=119}}</ref> ఇండోనేషన్ ఆక్రమణ సమయంలో టేటం, పోర్చుగీస్ భాషలు తూర్పు తైమూర్తిమోర్ ప్రజలను జవానీస్ సంస్కృతికి వ్యతిరేకంగా సమఖ్యం చేయడానికి ప్రధానమైయ్యాయి.<ref>{{cite book |last=Jarnagin |first=Laura |title=Portuguese and Luso-Asian Legacies in Southeast Asia, 1511-2011 |url=https://books.google.com/books?id=4A_RzBG4DjIC&pg=PA106 |date=1 April 2012 |publisher=Institute of Southeast Asian Studies |isbn=978-981-4345-50-7 |page=106}}</ref> 2002 లో స్వతంత్రం వచ్చున తరువాత పోర్చుగీస్ భాష తిరిగి అధికార భాష చేయబడింది. పోర్చుగీసు భాష ప్రస్తుతం నేర్పించడానికి బ్రెజిల్, పోర్చుగీస్, పోర్చుగీసు భాషలు వాడుకలో ఉన్న సమూహాలు సహకరిస్తున్నాయి.<ref>{{Cite web |url=http://languagemagazine.com/?page_id=3465 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-01-11 |archive-url=https://web.archive.org/web/20160125042905/http://languagemagazine.com/?page_id=3465 |archive-date=2016-01-25 |url-status=dead }}</ref> ఇండోనేషియన్, ఇంగ్లీష్ వర్కింగ్ భాషలుగా ఉన్నాయి. టేటం, ఎత్నొలగ్యూ జాబితాలో అడాబె, బైకెనొ, బునక్, ఫతలుకు, గలోలి, హబున్, ఇదాటె, కౌరుయి - మిదిక్, కెమక్, లకలే, మకసయె, మకువా, మబయె, నౌయెటె, తుకుడెడె, వైమా భాషలు స్థానికభాషలుగా చేర్చబడ్డాయి.<ref>{{cite web |title=Languages of East Timor |url=http://www.ethnologue.com/show_country.asp?name=tl |publisher=Ethnologue}}</ref> ఇంగ్లీష్ భాషను 31.4% ప్రజలు అర్ధం చేసుకోగలరని అంచనా వేయబడింది. 2015 గణాంకాలను అనుసరించి పోర్చుగీసు భాషను 36% ప్రజలు మాట్లాడడం, చదవడం, వ్రాయడం చేయగలరని తెలిసింది.<ref name="thejakartapost.com"/><ref>{{PDFlink |{{Wayback |df=yes|date=20050515233210 |url=http://jsmp.minihub.org/Reports/jsmpreports/Language%20Report/LanguageReport%28english%29.pdf |title=JSMP Report }} |295&nbsp;KB}}</ref>
తూర్పు తైమూర్తిమోర్ " పోర్చుగీస్ భాషా కమ్యూనిటీ ", లాటిన్ యూనియన్‌లో సభ్యత్వం కలిగి ఉంది.<ref>{{cite web |title=Estados Miembros |url=http://www.unilat.org/SG/Etats_membres/es |publisher=Union Latine |website= |access-date=2016-01-11 |archive-url=https://web.archive.org/web/20160125042905/http://www.unilat.org/SG/Etats_membres/es |archive-date=2016-01-25 |url-status=dead }}</ref> అంతరించి పోతున్న పపంచ భాషల అట్లాస్‌ ఆధారంగా అంతరించిపోతున్న దశలో ఉన్న ఆరు భాషలు (అడాబె, హబు, కైరుయి - మిడికి, నౌయేటి, వైమా) తూర్పు తైమూరులో వాడుకలో ఉన్నాయని తెలుస్తుంది.<ref>{{cite web |title=Interactive Atlas of the World's Languages in Danger |url=http://www.unesco.org/culture/languages-atlas/index.php |publisher=UNESCO}}</ref>
 
===విద్య===
[[File:Portuguese School of Díli, Timor-Leste.jpg|thumb|[[Escola Portuguesa Ruy Cinatti]], the Portuguese School of Díli.]]
2010 గణాంకాల ఆధారంగా తూర్పు తైమూర్తిమోర్ వయోజన అక్షరాశ్యత 58.3% (2001 అక్షరాశ్యత 37.6%).<ref name=unescolit>{{cite web |title=National adult literacy rates (15+), youth literacy rates (15-24) and elderly literacy rates (65+) |url=http://stats.uis.unesco.org/unesco/TableViewer/tableView.aspx?ReportId=210 |publisher=UNESCO Institute for Statistics |access-date=2016-01-11 |website= |archive-date=2013-10-29 |archive-url=https://web.archive.org/web/20131029183908/http://stats.uis.unesco.org/unesco/TableViewer/tableView.aspx?ReportId=210 |url-status=dead }}</ref> పోర్చుగీసు పాలన ముగింపుకు వచ్చిన సమయంలో అక్షరాశ్యత 95% ఉంది.<ref>{{cite book |author=Roslyn Appleby |title=ELT, Gender and International Development: Myths of Progress in a Neocolonial World |url=https://books.google.com/books?id=WYeGUXRBjGUC&pg=PA92 |date=30 August 2010 |publisher=Multilingual Matters|isbn=978-1-84769-303-7 |page=92}}</ref>
" ది యూనివర్శిడాడే నసియోనల్ డీ తైమూర్తిమోర్ - లెస్తె (నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ తైమూర్తిమోర్) దేశంలో ప్రధాన యూనివర్శిటీగా గుర్తించబడుతుంది. దేశంలో 4 కాలేజీలు ఉన్నాయి.
<ref name=robinson /> స్వతంత్రం తరువాత ఇండోనేషియన్, టేటం భాషలు మాధ్యమ భాషల అంతస్తు కోల్పోయాయి. పోర్చుగీసు భాష అభివృద్ధి చేయబడింది. 2001 నుండి
8.4% ప్రాథమిక విద్యార్థులు, 6.8% మాధ్యమిక విద్యార్థులు పోర్చుగీసు మాధ్యమపాఠశాలలకు హాజరు అయ్యారు. 2005 నాటికి ఇది 8.6%, 46.3% అభివృద్ధి చెందింది.
పంక్తి 219:
 
===ఆరోగ్యం===
2007 గణాంకాలను అనుసరించి తూర్పు తైమూర్తిమోర్ ప్రజల సరాసరి ఆయుఃప్రమాణం 60.7 సంవత్సరాలు.<ref name="autogenerated2">{{cite web|url = http://hdrstats.undp.org/en/countries/data_sheets/cty_ds_TMP.html|title = Human Development Report 2009 – Timor-Leste|publisher = Hdrstats.undp.org|accessdate = 28 March 2010|archive-url = https://web.archive.org/web/20090429193242/http://hdrstats.undp.org/en/countries/data_sheets/cty_ds_TMP.html|archive-date = 29 ఏప్రిల్ 2009|url-status = dead}}</ref> ఫర్టిలిటీ రేట్ 6.<ref name="autogenerated2"/> 2007 గణాంకాలను అనుసరించి ఆరోగ్యవంతమైన జీవితప్రమాణం 55 సంవత్సరాలు.<ref name="autogenerated2"/> 2006 గణాంకాలను అనుసరించి ప్రభుత్వం ఒక్కొక వ్యక్తి ఆరోగ్యం కొరకు చేస్తున్న వ్యయం వార్షికంగా 150 అమెరికన్ డాలర్లు.
<ref name="autogenerated2"/> 1974 గణాంకాలను అనుసరించి దేశంలో రెండు ఆసుపత్రులు 14 గ్రామీణ ఆరోగ్యసంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. 1994 గణాంకాలను అనుసరించి 11 ఆసుపతత్రులు 330 ఆరోగ్యసంరక్షణా కేంద్రాలు ఉన్నాయి.<ref name=robinson /> 2010 గణాంకాలను అనుసరించి తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో 1,00,000 కాన్పులలో 370 తల్లులు మరణానికి గురౌతున్నారని భావిస్తున్నారు. 2008 లో ఇది 928.6, 1990 లో 1016.3 ఉండేది. శిశిమరణాలు 1000 మందికి 27.<ref>{{cite web |url=http://www.unfpa.org/sowmy/resources/docs/country_info/profile/en_TimorLeste_SoWMy_Profile.pdf |title=Timor-Leste |publisher=United Nations Population Fund |date= |accessdate=11 February 2013 |website= |archive-url=https://web.archive.org/web/20121006020929/http://www.unfpa.org/sowmy/resources/docs/country_info/profile/en_TimorLeste_SoWMy_Profile.pdf |archive-date=6 అక్టోబర్ 2012 |url-status=dead }}</ref> మిడ్వైవ్స్ 1000 కాన్పులకు 8 మంది ఉన్నారు.
<ref name="SOWMY">{{cite web |url=http://www.unfpa.org/sowmy/report/home.html |title=The State Of The World's Midwifery |publisher=United Nations Population Fund |<!--accessdate=August 2011-->}}</ref> తూర్పు తైమూర్తిమోర్ పొగత్రాగే శాతం 33%. ఇది ప్రపంచంలో అత్యధికం. పురుషులలో 61% మందికి పొగత్రాగే అలవాటు ఉండేది.<ref>[http://www.bbc.com/news/magazine-27677882 The country where nearly two-thirds of men smoke], BBC News, Peter Taylor, 4 June 2014</ref>
2003 నుండి తూర్పు తైమూరులో క్యూబన్ తైమూర్తిమోర్ ట్రైనింగ్ ప్రోగ్రాం " ప్రారంభించబడింది. సరాసరి డాక్టర్ల సంఖ్యలో తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది.
<ref>{{cite news |title=Cuban infusion remains the lifeblood of Timor-Leste's health service |url=http://www.guardian.co.uk/global-development/2012/jun/25/cuba-lifeblood-timor-leste-health-service |publisher=guardian.co.uk | location=London |first=Kate |last=Hodal |date=25 June 2012}}</ref>
 
పంక్తి 229:
2010 గణాంకాలను అనుసరించి 99.9% ప్రజలు కాథలిక్కులను, 2.2% ప్రజలు ప్రొటెస్టెంటిజం లేక ఎవెంజెకలిజం, 0.3% ప్రజలు ఇస్లాం, 0.5% ఇతరమతస్థులు ఉన్నారు.
<ref>{{cite web |title=Volume 2: Population Distribution by Administrative Areas |url=http://www.mof.gov.tl/wp-content/uploads/2011/06/Publication-2-English-Web.pdf |work=Population and Housing Census of Timor-Leste, 2010 |publisher=Timor-Leste Ministry of Finance |page=21 |access-date=2016-01-11 |archive-url=https://web.archive.org/web/20151224015626/https://www.mof.gov.tl/wp-content/uploads/2011/06/Publication-2-English-Web.pdf |archive-date=2015-12-24 |url-status=dead }}</ref>
1974 లో 100 గా ఉన్న చర్చీల సంఖ్య 1994 లో 800 లకు చేరుకున్నాయి.<ref name=robinson>Robinson, G. ''If you leave us here, we will die'', Princeton University Press 2010, p.&nbsp;72.</ref> ఇండోనేషియన్ పాలనలో చర్చి సభ్యత్వం అభివృద్ధి చెందింది. ఇండోనేషియన్ రాజ్యాంగ భావజాలం ఒకేమతవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇండోనేషియన్ ప్రభుత్వం స్థానిక సంప్రదాయాలను గుర్తించలేదు. గ్రామీణప్రాంతాలలో కాథలిజంతో ప్రాంతీయ సంప్రదాయాలు ఆచరణలో ఉన్నాయి.<ref>{{cite book |last1=Hajek |first1=John |last2=Tilman |first2=Alexandre Vital |title=East Timor Phrasebook |url=https://books.google.com/books?id=pHyLpvoZeaMC&pg=PA56 |date=1 October 2001 |publisher=Lonely Planet |isbn=978-1-74059-020-4 |page=56}}</ref> తూర్పు తైమూర్తిమోర్ రాజ్యాంగం మతస్వాతంత్ర్యానికి అనుమతి ఇస్తుంది. అలాగే చర్చి బాధ్యతలు, రాజ్యాంగ బాధ్యతలు ప్రత్యేకించబడ్డాయి.<ref name=constitution>{{cite web |title=Constitution Of The Democratic Republic of Timor-Leste |url=http://timor-leste.gov.tl/wp-content/uploads/2010/03/Constitution_RDTL_ENG.pdf |publisher=Governo de Timor-Leste}}</ref> స్వతంత్రం లభించిన తరువాత దేశం మతపరంగా [[ఫిలిప్పీన్స్]]తో చేర్చబడింది. ఆసియాలో క్రైస్తవమతం ప్రధానంగా ఉన్న దేశాలలో ఫిలిప్పీన్ మొదటి స్థానంలో ఉండగా రెండవస్థానంలో తూర్పు తైమూర్తిమోర్ ఉంది. రోమన్ కాథలిక్ చర్చి విభజనలో రోమన్ కాథలిక్ డియోసెస్ మూడు భాగాలుగా విభజించింది. అవి వరుసగా రోమన్ కాథలిక్ డియోసెస్ ఆఫ్ దిలి, రోమన్ కాథలిక్ డియోసెస్ ఆఫ్ బౌకౌ, రోమన్ కాథలిక్ డియోసెస్ ఆఫ్ మలియానా.<ref>{{cite web |title=Pope Benedict XVI erects new diocese in East Timor |url=http://www.catholicnewsagency.com/news/pope_benedict_xvi_erects_new_diocese_in_east_timor/ |publisher=Catholic News Agency}}</ref>
 
== సంస్కృతి ==
[[File:Lospalos klein.jpg|thumb|upright|Sacred house (''lee teinu'') in [[Lospalos]]]]
తూర్పు తైమూర్తిమోర్ సంస్కృతి అనేక సంస్కృతులతో ప్రభావితమై ఉంది. ప్రధానంగా [[పోర్చుగీస్]], [[రోమన్]] కాథలిక్, [[ఇండోనేషియన్]] ప్రభావాలు అధికంగా ఉన్నాయి. తూర్పు తైమూర్తిమోర్ స్థానిక ప్రజలలో ఆస్ట్రేషియన్, మెలనేషియన్ సంస్కృతి మిశ్రితమై ఉంటుంది. తూర్పు తైమూర్తిమోర్ సంస్కృతిని ఆస్ట్రోనేషియన్ పురాణాలతో ప్రభావితమై ఉంది. ఉదాహరణగా: వృద్ధాప్యంతో బాధపడుతున్న ఒక మొసలికి ఒకబాలుడు సహకరించాడు. ఆ బాలుని ఋణం తీర్చుకోవడానికి మొసలి దీవిగా మారి దానిని బాలునికి కానుకగా ఇచ్చిందని ఆస్ట్రోనేషియన్ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.<ref name=wiseamanda>{{citation |last1=Wise |first1=Amanda |title=Exile and Return Among the East Timorese |place=Philadelphia, PA |publisher=University of Pennsylvania Press |pages=211–218 |year=2006 |isbn=0-8122-3909-1}}</ref> వర్ణను సమర్ధించే విధంగా తైమూర్తిమోర్ దీవి మొసలి రూపంలో ఉంటుంది. ఆ బాలుని సంతతి వారే స్థానిక తైమూర్తిమోర్ ప్రజలని విశ్వసిస్తున్నారు. " లీవింగ్ ది క్రొకొడైల్ (మొసలిని వదలడం అంటే ) " అనే సామెత తూర్పు తైమూర్తిమోర్ వాసులను ఈ దీవి నుండి తరిమివేసున బాధాకరమైన సంఘటనను సూచిస్తుంది.
===కళలు===
తూర్పు తైమూర్‌లోతిమోర్‌లో బలమైన {{clarify|date=July 2013}} కవిత్వసంప్రదాయం ఉంది.{{citation needed|date=July 2013}} ఉదాహరణగా ప్రధానమంత్రి " క్సనానా గుస్మావో " కూడా గొప్ప కవి. {{citation needed|date=July 2013}}. నిర్మాణకళాపరంగా తూర్పు తైమూరులో పోర్చుగీసు శైలి భవనాలు అధికంగా ఉంటాయి. వీటితో సంప్రదాయ టోటెం గృహాలు కూడా ఉంటాయి. వీటిని " లులిక్ " (టెటాం భాషలో పవిత్ర గృహాలు), " లీ టెయిను " (ఫతలుకు భాషలో లెగ్డ్ హౌసెస్, {{citation needed|date=July 2013}}హస్థకళలు, సంప్రదాయంగా నేయబడిన స్కార్వు కూడా దేశమంతటా ఉంటాయి. {{citation needed|date=July 2013}}. " నేషనల్ ఫిల్ం అండ్ సౌండ్ ఆర్చివ్స్‌ "లో తైమూర్తిమోర్ ఆడియో వీడియో సంగ్రహణలు భద్రపరచబడి ఉన్నాయి.<ref>[http://www.nfsa.gov.au/about/media/releases/2012/12/14/nfsa-provides-insight-timor-leste-history/ NFSA provides insight into Timor-Leste history] on ''nfsa.gov.au''</ref> ఎన్.ఎఫ్.ఎస్.ఎ. తూర్పు తైమూర్తిమోర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంటుంది.<ref>[http://nfsa.gov.au/blog/2013/04/24/connection-timor-leste/ A connection with Timor-Leste] on ''nfsa.gov.au''</ref> 2013 లో తూర్పు తైమూర్తిమోర్ చలన చిత్రం " బియాత్రిజ్స్ వార్ " విడుదల అయింది.<ref name="SMH">{{cite news |url=http://www.smh.com.au/entertainment/movies/fresh-start-for-east-timors-film-scene-20131002-2urxt.html |title=Fresh start for East Timor's film scene |accessdate=3 October 2013 |work=Sydney Morning Hearld}}</ref>
 
===ఆహారం===
తూర్పు తైమూర్తిమోర్ ఆహారం విధానంలో స్థానిక ఆహారాలైన పోర్క్, చేప, తులసి, చింతపండు, చిక్కుళ్ళు, మొక్కజొన్న, వరి, దుంప కూరగాయలు, ఉష్ణమండల పండ్లు ప్రధానంగా ఉన్నాయి.
తూర్పు తైమూర్తిమోర్ ఆహారం అలవాట్లు ఆగ్నేయాసియా ఆహారలతో ప్రభావితమై ఉంటాయి. పోర్చుగీస్ పాలన ఆరంభమైన తరువాత పోర్చుగీసు ఆహారలు కూడా తూర్పు తైమూర్తిమోర్ ఆహారపు అలవాట్ల మీద ప్రభావం చూపాయి. శతాబ్ధాల కాలం సాగిన పోర్చుగీసు పాలన ప్రభావంగా పోర్చుగీసులు వాడిన సుగంధద్రవ్యాలు, ఆహారపదార్ధాలు తూర్పు తైమూరు ఆహార తయారీలో చోటుచేసుకున్నాయి.
 
===క్రీడలు===
తూర్పు తైమూర్‌తిమోర్‌ క్రీడాకారులు " ది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ", " ది ఇంటర్నేషనల్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ", " ది ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, యూనియన్ సైక్లింగ్ ఇంటర్నేషనల్, ది ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ది ఇంటర్నేషనల్ టెబుల్ టెన్నిస్ ఫెడరేషన్, తూర్పు తైమూర్తిమోర్ నేషనల్ ఫుట్ బాల్ టీం పాల్గొంటుంటారు.
తూర్పు తైమూర్తిమోర్ అథ్లెట్లు " 2003 సౌత్ ఈస్ట్ ఆసియన్ గేంస్ "లో పోటీ చేసారు. తూర్పు తైమూర్తిమోర్ అథ్లెట్లు వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడలలో పాల్గొంటున్నారు. తూర్పు తైమూర్తిమోర్ లెస్తె
2005 సౌత్ ఈస్ట్ ఆసియన్ గేంస్‌లో మూడు బంగారుపతకాలను సాధించారు. తూర్పు తైమూర్తిమోర్ 2006-2008 ల్యూసోఫోనీ క్రీడలలో పోటీచేసింది.
<ref>{{cite news |last=Madra |first=Ek |url=http://uk.reuters.com/article/2008/10/30/soccer-asia-timor-idUKLNE49T08T20081030 |title=World's worst football team happy to win first point |publisher=Reuters |date=30 October 2008 |accessdate=11 February 2013}}</ref>
తూర్పు తైమూర్తిమోర్ " 2014 వింటర్ ఒలింపిక్స్ "లో పోటీ చేసింది. వరల్డ్ బాక్సింగ్ టైటిల్ కొరకు ఫైటర్ " థోమస్ అమెరికొ " పోటీ చేసాడు. 1999 లో థోమస్ అమెరికొ హత్యకు గురైయ్యాడు.
<ref>http://boxrec.com/media/index.php/Thomas_Americo</ref>
 
"https://te.wikipedia.org/wiki/తూర్పు_తిమోర్" నుండి వెలికితీశారు