పాండురంగడు (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{| class="wikitable"
|- పేరు: పాండురంగడు
|
|- నటీనటులు: 'నందమూరి బాలకృష్ణ, , మోహన్ బాబు, స్నేహ, టబు, కె. విశ్వనాద్, ఎల్. బి. శ్రీ రామ్, వేద, సుహాసిని, వై. విజయ తదితరులు
| పేరు: పాండురంగడు
|- నిర్మాణ సంస్థ: ఆర్. కె. ఫిల్మ్ అసోసియేట్స్
| నటీనటులు: 'నందమూరి బాలకృష్ణ, , మోహన్ బాబు, స్నేహ, టబు, కె. విశ్వనాద్, ఎల్. బి. శ్రీ రామ్, వేద, సుహాసిని, వై. విజయ తదితరులు
|- దర్శకుడు: కె. రాఘవేంద్రరావు
| నిర్మాణ సంస్థ: ఆర్. కె. ఫిల్మ్ అసోసియేట్స్
|- నిర్మాత: కె. కృష్ణ మోహన్
| దర్శకుడు: కె. రాఘవేంద్రరావు
|- సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
| నిర్మాత: కె. కృష్ణ మోహన్
|- రచన: భారవి
| సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
| రచన: భారవి
|}
'''కె.రాఘవేంద్ర రావు''' దర్శకత్వం లో '''నందమూరి బాలకృష్ణ''' నటిస్తున్న ఈ చిత్రాణికి గతం లో '''ఎన్.టి.రామారావు''' గారు నటించిన '''పాండురంగ మహత్యం''' చిత్రం ఆధారం. కధలో నేటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి అత్యంత అధ్బుతం గా ఈ చిత్రరాజాన్ని నిర్మించటం జరిగింది. నందమూరి వారి నటనకు ఎన్నితరాలైనా ప్రేక్షకులు నీరాజనం పడతారని ఈ చిత్రం మరొకసారి నిరూపించింది. '''ఎమ్.ఎమ్.కీరవాణి''' సంగీతాన్ని సమకూర్చగా భారవి గారు రచన గావించారు. ఈ రచయత కలం నుంచి జాలుబారిన "అన్నమయ్య", "శ్రీ రామ దాసు" వంటి చిత్రాల వలె ఈ చిత్రం కూడ ఘన విజయం సాధించింది. గోపాలునిగా (పాండురంగడిగా) బాలకృష్ణ. గారి నటన అపూర్వం. తండ్రికి తగ్గ తనయునిగా మరొకసారి నిరుపించుకున్నారు. ఈ చిత్రము లో చూచెవారిని ఆకట్టుకొనునవి స్రవ్యానందకరమైన చక్కని సంగీతము, నటి నటుల అభినయము, చిత్ర నిర్మాణ విలువలు, దర్శకత్వ ప్రతిభ, కనుమరుగువుతున్న చక్కని తెలుగు సంభాషణలు, పాటలలో చక్కని సాహిత్యం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చితాన్ని నేటి చిత్రాలకి బిన్నంగా కుటుంబ సమేతంగా చూడవచ్చును.