ఉడుపి రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 22:
'''ఉడుపి రామచంద్రరావు''', (యు.ఆర్.రావు) <ref>{{Cite web |url=http://www.hinduonnet.com/2002/03/17/stories/2002031703000400.htm |title=DD to improve quality of programmes |website= |access-date=2014-03-10 |archive-url=https://web.archive.org/web/20100820050036/http://www.hinduonnet.com/2002/03/17/stories/2002031703000400.htm |archive-date=2010-08-20 |url-status=dead }}</ref> [[అంతరిక్షం|అంతరిక్ష]] శాస్త్రవేత్త, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సంస్థకు మాజీ చైర్మన్. ఆయన [[అహ్మదాబాద్]] లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో చైర్మన్ గానూ పని చేసారు.
 
ఆయన 1976 లో ప్రతిష్ఠాత్మకమైన [[పద్మభూషన్]] పురస్కారాన్ని భారత ప్రభుత్వంచే అందుకున్నారు. ఆయన [[వాషింగ్టన్]] లోని శాటిలైట్ హాల్ ఆఫ్ ఫ్రేంలో 2013 మార్చి 19 న జరిగిన సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనితో ఆయన అందులో ప్రవేశించిన మొదటి [[భారతదేశ పౌరుడు|భారతీయుడు]]గా చరిత్రపుటల్లోకెక్కాడు.<ref name="SHF-The Hindu">{{cite web | url=http://www.thehindu.com/todays-paper/tp-national/ur-rao-inducted-into-satellite-hall-of-fame/article4560537.ece | title=U.R. Rao inducted into Satellite Hall of Fame | publisher=[[The Hindu]] | date=29 March 2013 | accessdate=3 April 2013}}</ref><ref name="SHF-SSPI" /><ref name="SHF-ISRO" />
 
== ప్రారంభ జీవితం ==
పంక్తి 152:
*U. R. Rao, K. Kasturirangan, K. R. Sridhara Murthi. and Surendra Pal (Editors), "Perspectives in Communications", World Scientific (1987). ISBN 978-9971-978-76-1
*U. R. Rao, "Space and Agenda 21 - Caring for Planet Earth", Prism Books Pvt. Ltd., Bangalore (1995).
*U. R. Rao, "Space Technology for Sustainable Development", Tata McGraw-Hill Pub., New Delhi (1996)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉడుపి_రామచంద్రరావు" నుండి వెలికితీశారు