గిఫెన్ వస్తువులు: కూర్పుల మధ్య తేడాలు

50 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
వక్ర విశ్లేషణ బొమ్మ #WPWPTE,#WPWP
దిద్దుబాటు సారాంశం లేదు
(వక్ర విశ్లేషణ బొమ్మ #WPWPTE,#WPWP)
 
ఆర్థిక శాస్త్రములో '''గిఫెన్ వస్తువులు''' (Giffen good) అనగా తక్కువస్థాయి వస్తువులు. వీటి ధర పెరిగిననూ [[ఆదాయ ప్రభావం]] , [[ధర ప్రభావం]] వల్ల కొనుగోలు కూడా పెరుగుతుంది. గిఫెన్ వస్తువులకు ఆధారము చూపడానికి పరిమిత అవకాశం ఉన్ననూ [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] నమూనా ప్రకారం ఇటువంటి వస్తువుల ఉనికి ఉందని చెప్పవచ్చు. రాబర్ట్ గిఫెన్ (Sir Robert Giffen) పేరు మీదుగా ఈ వస్తువులకు గిఫెన్ వస్తువులు అని పేరు పెట్టబడిననూ ప్రముఖ ఆర్థిక వేత్త [[ఆల్‌ఫ్రెడ్ మార్షల్]] యొక్క [[ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్స్]] గ్రంథంలో గిఫెన్ గురించి పేర్కొనినందుకే ఈ పదం ప్రసిద్ధిచెందింది.[[File:Giffen.svg|thumb|Giffenగిఫెన్ వక్ర విశ్లేషణ]]
 
అన్ని వస్తు ఉత్పత్తులకు [[ధర డిమాండ్ వ్యాకోచత్వం]] రుణాత్మకంగా ఉంటుంది. అనగా ధరకు , డిమాండుకు విలోమ నిష్పత్తి ఉటుంది. ధర పెరిగితే డిమాండు తగ్గడం, ధర తగ్గితే డిమాండు పెరగడం జర్గుతుంది. గిఫెన్ వస్తువులు దీనికి మినహాయింపు. ఈ వస్తువులకు ధర డిమాండు వ్యాకోచత్వం ఒకటి కంటే ఎక్కువ. ధర పెరిగిననూ ఈ వస్తువుల డిమాండు కూడా పెరుగుతుంది , ధర తగ్గితే డిమాండు కూడా తగ్గుతుంది. నిజమైన గిఫెన్ వస్తువులకు డిమాండు పరిమాణంలో మార్పులు రావడానికి ధర ఒక్కటే ఏకైక కారణం. [[వెబ్లెన్ వస్తువులు|వెబ్లెన్ వస్తువుల]]వలె వినియోగంతో సంబంధం ఉండదు.
4,038

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3228832" నుండి వెలికితీశారు