"చర్చ:సమాచారం" కూర్పుల మధ్య తేడాలు

 
 
:దీప గారూ, మీకు వీలైనన్ని సవరణలు చేసినందుకు ధన్యవాదాలు. వ్యాసం కొంచెం మెరుగైంది. ఇంకా మరికొన్ని సవరణలు నేను చేసి చూపిస్తాను. నేను ప్రస్తుతం వ్యక్తిగత సమస్యలపై వికీలో ఎక్కువ సమయం కేటాయించలేకున్నందున, కొంచెం నెమ్మదిగా చేస్తాను. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:38, 10 మే 2021 (UTC)
 
: {{Ping|Deepa Kammagani}} గారూ, ఈ కింది వాక్యాల అర్థం ఏమిటన్నది స్పష్టంగా లేదు: ''ఏదేమైనా, సమాచారం అనే పదాన్ని కలిగి ఉన్న. సమాచారం ద్వారా సరైన సమయంలో బదిలీ చేయవచ్చు, డేటా నిల్వ ద్వారా, అంతరిక్ష సమాచారం టెలిసమాచారం . సమాచారం గ్రహీతలు అందుకున్న సందేశాల కంటెంట్ అని చెప్పవచ్చు. ప్రత్యక్ష లేదా పరోక్ష పరిశీలన ద్వారా వ్యక్తీకరించబడుతుంది. గ్రహించిన దాన్ని దాని స్వంత సందేశంగా భావించవచ్చు ఆ కోణంలో, సమాచారం ఎల్లప్పుడూ సందేశం కంటెంట్‌గా తెలియజేయబడుతుంది. సమాచారం ఖచ్చితమైనది కాదు. ఇది నిజం లేదా అబద్ధం కావచ్చు, లేదా అది పడిపోయే చెట్టు శబ్దం కూడా కావచ్చు. సాధారణంగా, సందేశంలో ఎక్కువ సమాచారం, దాని ఖచ్చితత్వం ఎక్కువ'' మీరే దిద్దలేకపోతున్నట్టైతే ఈ వాక్యాలను మీరు ఎక్కడి నుంచి అనువదించారో ఆ ఒరిజినల్ టెక్స్ట్ ఇవ్వండి. నేను ఏమైనా సరిజేయగలనేమో చూస్తాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:05, 23 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3229051" నుండి వెలికితీశారు