పెళ్ళికొడుకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: నరేష్నరేష్ (2)
పంక్తి 10:
| story =
| screenplay =
| starring = [[విజయ నరేష్|నరేష్]],
[[దివ్యవాణి]],
[[ఏ,వి,యస్]],
[[సంగీత (నటి)|సంగీత]],
[[కోట శ్రీనివాసరావు]],
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],
[[బాబూమోహన్]],
[[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]],
[[రాళ్ళపల్లి]]|
| music = [[ఎం. ఎం. కీరవాణి ]]|
| playback_singer = [[యస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[చిత్ర]], [[శైలజ]], [[ఎం. ఎం. కీరవాణి ]]|
పంక్తి 40:
ఈ చిత్రము పాతరోజులలో [[చంద్రమోహన్]] నాయకునిగా, బాపునే దర్శకునిగా వచ్చిన [[బంగారు పిచ్చుక]] సినిమకు నకలు.
==కథ==
రాణీ రాజరాజేశ్వరీదేవి([[సంగీత (నటి)|సంగీత]]) పెద్ద కోటీశ్వరురాలు, ఆమెభర్త సన్యాసిరాజు([[ఏ.వీ.యస్]]) ఆమె చెప్పుచేతల్లో కాగితం పులిలా మారిపోతాడు. వారి ఒక్కగానొక్క కొడుకు వరహాలరాజు([[విజయ నరేష్|నరేష్]]). ఆ సంస్థానానికి యువరాజు అయిన వరహాలరాజు కూడా తల్లి అదుపాజ్ఞలలోనే పెరుగుతాడు. సన్యాసి రాజు తనకొడుకు జీవితం తనకులా మారకూడదని సొంతకాళ్ళపై నిలబడి, నీకు నచ్చినట్టుగా జీవిస్తూఉండమని ఇంటినుండి భార్యకు తెలియకుండా పంపించేస్తాడు.

రాజరాజేశ్వరీదేవి వద్ద మేనేజరుగా పనిచేసే రామోజీ([[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]) ఒక ముఠా నాయకుడు. ధనవంతుల పిల్లలతో ప్రేమ, పెళ్ళి వ్యవహారాలు నడిపించి డబ్బు సంపాదించేందుకు అందమైన అమ్మాయికు,అబ్బాయిలకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటాడు. వరహాలరాజును వలలో వెసుకొనేందుకు కూడా వాణి([[దివ్యవాణి]]) అనే అమ్మాయిని పంపిస్తాడు. వరహాలరాజుకు ఆమె పరిచయం అయ్యేలా ఏర్పాట్లు చేసి నాటకం నడిపిస్తుంటాడు. వరహాలరాజుతో వాణి తనకు బలవంతపు పెళ్ళి చేయబోతే పారిపోయివచ్చినట్టుగా చెప్పి అతనితో కలసి వెళ్తుంది.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళికొడుకు" నుండి వెలికితీశారు