బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా మహిళా నేపథ్య గాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Bezawada Rajaratnam.jpg|right|thumb|బెజవాడ రాజారత్నం]]
'''బెజవాడ రాజారత్నం''' [[తెలుగు సినిమా]] నటి, తొలి [[నేపథ్యగాయని]] . బెజవాడ రాజారత్నం [[1921]] సంవత్సరంలో [[తెనాలి]] పట్టణంలో జన్మించారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. సంగీతాన్ని [[తెనాలి]] సరస్వతి, [[జొన్నవిత్తుల శేషగిరిరావు]] గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత [[లంకా కామేశ్వరరావు]]తో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. [[రుక్మిణీ కల్యాణము (సినిమా)|రుక్మిణీ కల్యాణం]], పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. అప్పట్లో రాజరత్నం పేరుతో ఇద్దరు నటీమణులుండేవారు. ఎవరెవరని గందరగోళం రాకుండా, వాళ్లిద్దరూ వాళ్ల వూరి పేర్లు తగిలించుకున్నారు. ఒకరు బెజవాడ రాజరత్నం. ఇంకొకరు [[కాకినాడ రాజరత్నం]]. వీరిలో [[కాకినాడ రాజరత్నం]] ప్రౌఢ పాత్రలు వేస్తే, బెజవాడ రాజరత్నం యువతి పాత్రలు ధరించేవారు. [[బెజవాడ రాజారత్నం]] రాజారత్నం గాయని, కానీ [[కాకినాడ రాజరత్నం]] గాయని కాదు.
 
==ప్రైవేటు గీతాలు==
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_రాజారత్నం" నుండి వెలికితీశారు