బాణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి robot Modifying: ja:バーナースラ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వెయ్యి బాహువులు కల్గిన '''బాణాసురుడు''' (Sanskrit: बाणासुर)), [[బలి]] చక్రవర్తి కుమారుడు. వీడు అకుంఠిత దీక్షతో [[శివుడు|పరమ శివుని]] ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణ గా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్తభూలోకంసమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలాఎక్కువైచాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్పనాతోనువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి , మూర్ఖత్వానికి చింతించి నీ రధం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.
 
ఇప్పటి [[అస్సాం]] లొని తేజ్ పూర్ ని బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. ఇదివరకు దీనిని శోణాపుర్ లేదా శోనిట్ పూర్ అని కూడా పిలిచేవారు.
"https://te.wikipedia.org/wiki/బాణాసురుడు" నుండి వెలికితీశారు