నారు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
 
పంక్తి 6:
వరి పంట పండేందుకు అనుకూలమైన నేలను ఎన్నుకోవాలి. వరి ఎర్ర రేగడి, నల్ల రేగడి నేలలలో పండుతుంది. మొదటగా మీరు మీ నేల సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఒక ఎకరం పొలం నాటు వేయడానికి నిర్ణయించుకుందామనుకుంటే  ఒక 50 కిలోగ్రాముల వడ్లను (వరిధాన్యాలను ) నీటిలో ఒక 20 రోజుల పాటు రోజుకి మూడు పూటల తడి పేసి తీయాలి. అలా వరి ధాన్యాలకు చివర మొలకలు వచ్చేంత వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ఆ తరువాత మొలకలు వచ్చిన వరి ధాన్యాలను ఆ పొలంలో చల్లాలి. ప్రతిరోజూ ఆ పొలంలో సరిపడా నీరు ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని రోజులకు నారు ఎదగగానే వాటిని చిన్న చిన్న కట్టలు గా ముడి వెయాలి. దీనిని వరినారు అంటారు. దీనిని పొలాలలో తగినంత నీరు ఉండేట్టు చూసుకొని వరిని పొలాలలో నాటాలి.
 
నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారుమడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎ౦పిక చేసుకోవాలి.ఎ౦పిక చేసుకున్న పొలానికి 5-10 సె౦. మీ. నిళ్ళు పెట్టె బాగా కలియ దున్నాలి. తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్యేలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం ను౦డి కలుపు మొక్కలు లేకు౦దా జాగ్రత్త పడాలి. నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారుమడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎ౦పిక చేసుకోవాలి.ఎ౦పిక చేసుకున్న పొలానికి 5-10 సె౦. మీ. నిళ్ళు పెట్టె బాగా కలియ దున్నాలి.తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్య్లోలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం ను౦డి కలుపు మొక్కలు లేకు౦దా జాగ్రత్త పడాలి. <ref>{{Cite web|url=https://jindamagrofarms.com/2019/01/02/paddy-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf/|title=Paddy / వరి ! – Jindam Agro Farms|language=en-US|access-date=2021-04-11|website=|archive-date=2021-04-11|archive-url=https://web.archive.org/web/20210411153248/https://jindamagrofarms.com/2019/01/02/paddy-%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF/|url-status=dead}}</ref>
 
== మిరప ==
"https://te.wikipedia.org/wiki/నారు" నుండి వెలికితీశారు