చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
* చరిత్రకారుల అభిప్రాయము కాకతీపురము ఒరుగంటికి పాతపేరు.
* అలాగే 'రాష్టకూట' అను పదము రాష్ట్రకూటులకు విశ్వాసపాత్ర్రులైన కాకతీయుల పూర్వీకులు తమ పేరుకు చివర వ్రాసుకున్నారు. మరొక ఉదాహరణ: వెలనాడు, కమ్మనాడు లోని పలువురు తెలుగు నాయకులు తమిళ చో(ళు)డులకు విధేయులై వారి పేర్ల చివర 'చోడ' అని వ్రాసుకున్నారు.
* రాష్ట్రకూటులు ఉత్తర భారతమునుండి వచ్చిన ఆర్య సూర్యవంశ క్షత్రియులు. కాకతీయులు ద్రావిడులు, శూద్రులు మరియు దుర్జయ వంశము వారు.
* కాకతీయుల పేర్లు అచ్చ తెలుగు పేర్లు. ఉదా: వెన్న, ఎర్ర, గుండ, బేత, ప్రోల మొదలగునవి.
 
వీటినిబట్టి కాకతీయులు తెలుగు, కర్ణాట దేశముల సరిహద్దు ప్రాంతములకు చెందిన తెలుగు వారని చెప్పవచ్చును.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 11:50, 17 జూలై 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.