అడవి రాముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==చిత్ర కథనం==
కన్నడ రాజ్ కుమార్ నటంచిన గందద గుడి చిత్రం ఈ చిత్రానికి కొంత ఆధారం. అప్పటివరకు ఉన్న రామారావు ఇమేజి ని మారుస్తూ, ఆహార్యం, దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త రామారావును చూపించారు. తొలిసారిగా విజయవాడ [[యాక్స్ టైలర్స్]] రామారావు దుస్తులు రూపకల్పన చేసారు. రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోఇజమ్ ప్రదర్శితమౌతూ వస్తుంది. అప్పటి సూపర్ హిట్ హిందీ చిత్రం షోలే లోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు.రోహిణి ని విలన్ల చంపడం,రాము ను గూడెం నుండి వెళ్ళిపొమ్మని శ్రీధర్ బెదిరించే సన్నివేశం,కాకరాల రామారావును అక్కడే ఉండమనడం, జయప్రద రాము కోసం గుడిలో ప్రార్ధించడం, జయసుధ వెనకనుండి మాట్లాడటం, జయసుధ ,జయప్రదలను గుర్రపు బండిమీద సత్యనారాయణ వెంటాడటం షోలే నుండి తీసుకున్నవే.
 
==పాటలు==
చిత్రంలో పాటలన్నీ జనరంజకమఇనవే. వేటూరి చిత్రంలో అన్ని పాటలూ వ్రాసారు.
"https://te.wikipedia.org/wiki/అడవి_రాముడు" నుండి వెలికితీశారు