కథానిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా
|name = కథానిక
|year = 2021
|image =
|starring = మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా
|story = జగదీష్ దుగన
|screenplay =
|director = జగదీష్ దుగన
|dialogues =
|lyrics =
|producer = పద్మ లెంక
|distributor =
|released =
|runtime =
|language = తెలుగు
|music = జగదీష్ దుగన
|playback_singer =
|choreography =
|cinematography = హరినాథ్ దేవర
|editing =
|production_company = థాంక్యూ ఇంఫ్రా టాకీస్
|runtime =
|awards =
|budget =
|imdb_id =
}}
'''కథానిక''' 2021లో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. థాంక్యూ ఇంఫ్రా టాకీస్ బ్యానర్ పై పద్మ లెంక నిర్మించిన ఈ చిత్రానికి జగదీష్ దుగన దర్శకత్వం వహించాడు.<ref name="కథానిక రహస్యం">{{cite news |last1=Namasthe Telangana |title=కథానిక రహస్యం |url=https://www.ntnews.com/cinema/thriller-movie-kathanika-60705/ |accessdate=23 June 2021 |work=Namasthe Telangana |date=18 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210419073049/https://www.ntnews.com/cinema/thriller-movie-kathanika-60705/ |archivedate=23 June 2021}}</ref>మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు, కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడడంతో సినిమాను వాయిదా వేశారు.
 
"https://te.wikipedia.org/wiki/కథానిక" నుండి వెలికితీశారు