వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: తిరగ్గొట్టారు
పంక్తి 1,151:
# ప్రణయ రాజ్ గారు చెప్పినట్లు, తెవికీకి సంబంధంలేని అజ్ఞాత వాడుకరి చేసిన ఈ ప్రతిపాదనకు అసలు స్పందన అవసరం లేదు.కానీ, దీన్ని ఇలాగే వదిలేస్తే మునుముందు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి, సముదాయ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఇకముందు అజ్ఞాత వాడుకరులు ముసుగులో ఇటువంటి ప్రతిపాదనలు ప్రవేశపెట్టుటకు అవకాశం లేకుండా రచ్చబండ పేజీనితగిన విధంగా సంరక్షణలో ఉంచవలసిన అవసరం ఏర్పడిందని నేను భావిస్తున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 04:53, 18 జూన్ 2021 (UTC)
# అజ్ఞాత వాడుకరి చేసిన ఈ చెత్త మార్పులను ప్రతిపాదనలు ముఖ్యం కాదని అనిపిస్తోంది, నేను ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాను. [[వాడుకరి:Nskjnv|Nskjnv]] ([[వాడుకరి చర్చ:Nskjnv|చర్చ]]) 13:22, 20 జూన్ 2021 (UTC)
# ఈ ప్రతిపాదనను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.[[వాడుకరి:T.sujatha|T.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 16:25, 23 జూన్ 2021 (UTC)
 
=== రవిచంద్ర అభిప్రాయం ===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు