తెలుగు అక్షరాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
* [[సరళములు]] - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
* [[పరుషములు]] - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
* [[స్థిరములు]] - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - '''ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.'''
* [[స్పర్శములు]] - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
** '''క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ'''
** '''చ వర్గము - చ, ౘ, ఛ, జ, ౙ, ఝ, ఞ'''
** '''ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ'''
** '''త వర్గము - త, థ, ద, ధ, న'''
** '''ప వర్గము - ప, ఫ, బ, భ, మ'''
 
ఊష్మాలు : ఊది పలుకబడే అక్షరాలు ఊష్మాలు
ఇవి '''శ,స,ష,హ'''
అంతస్తములు: స్పర్సములకు,ఊష్మాలకు మద్య ఉన్న
 
అక్షరాలు
ఇవి
'''య,ర,ఱ,ల,వ'''
 
==ఉభయాక్షరములు==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అక్షరాలు" నుండి వెలికితీశారు