తిక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆదిత్య (సాయి) రియల్ ఎస్టేట్ కంపనీలో పని చేసే ఓ ఉద్యోగి, ఎప్పుడు తాగుతూ, అమ్మాయిల వెంట తిరుగుతూ లైఫ్ ని ఎంజాయి చేస్తుంటాడు. అసలు లైఫ్ లో ఎలాంటి కమిట్ మెంట్ లేకుండా బ్రతికేస్తుంటాడు. అలాంటి సమయంలో హీరోయిన్ పరిచయం కావడం తర్వాత వారిద్దారు ప్రేమిచుకోవటం జరుగుతుంది.ఈ ల‌వ్ ఇలా కంటిన్యూ అవుతుండ‌గానే అనుకోని సంఘటన వలన అంజ‌లి, ఆదిత్య‌కు గుడ్ బై చెపుతుంది. ఆదిత్య లవ్ ఫెల్యూర్ ని తట్టుకోలేక బాగా తాగి ఓ రాత్రి చేసిన తప్పుల వ‌ల్ల అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిపోతాయి. ఇంతకు అంజలి, ఆదిత్య లవ్ కి ఎందుకు బ్రేకప్ చెప్పింది. తాగిన మైకంలో ఆ రాత్రి ఎలాంటి పనులు చేసాడు అనేది మిగతా సినిమా.
==నటులు==
*[[సాయి ధరమ్‌తేజ్]] పాత్ర పేరు ఆదిత్య <ref name="‘తిక్క’పై మొదట్నుంచీ నమ్మకం ఉంది">{{cite news |last1=Sakshi |title=‘తిక్క’పై మొదట్నుంచీ నమ్మకం ఉంది |url=https://m.sakshi.com/news/movies/supreme-hero-sai-dharam-tej-interviews-379934 |accessdate=23 June 2021 |work=Sakshi |date=13 August 2016 |archiveurl=http://web.archive.org/web/20210623171128/https://m.sakshi.com/news/movies/supreme-hero-sai-dharam-tej-interviews-379934 |archivedate=23 June 2021 |language=te}}</ref>
*[[సాయి ధరమ్‌తేజ్]] పాత్ర పేరు ఆదిత్య
*[[మన్నారా చోప్రా]] పాత్ర పేరు విరిషా
*లారిస్సా బోనేసి పాత్ర పేరు అంజలి
పంక్తి 12:
*సత్య పాత్ర పేరు స్టీఫెన్
*అలీ పాత్ర పేరు కపూర్
*వెన్నెల కిషోర్ పాత్ర పేరు జయంత్
 
==లింక్యులు==
"https://te.wikipedia.org/wiki/తిక్క" నుండి వెలికితీశారు