పరీక్షిత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పరీక్షిత్తు''' [[అభిమన్యుడు|అభిమన్యుని]] కుమారుడు. ఇతని తల్లి [[ఉత్తర]]. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు [[ఉత్తరుడు|ఉత్తరుని]] కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు [[జనమేజయుడు]].
 
[[ధర్మరాజు]] అనంతరం పరీక్షిత్తునకు పాండు రాజ్యానికి పట్టాభిషేకం చేసెను.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/పరీక్షిత్తు" నుండి వెలికితీశారు