వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు (చర్చ) చేసిన మార్పులను T.sujatha చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1,485:
Ajay kumar nomula
:::రెండు ఐపీ శ్రేణులపై నిరోధం విధించాను. అయితే లాగినై ఉన్న వాడుకరులను ఈ నిరోధం అడ్డుకోదు. అజ్ఞత ఇంకా రాస్తూంటే ఈ శ్రేణులను విస్తరించవచ్చు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:57, 23 జూన్ 2021 (UTC)
 
== చచ్చిపోయిన "తెలుగు వికీపీడియా"ను ఏం చేద్దాం? ==
 
చదువరి మరియు పవన్ సంతోష్ దుశ్చర్యల మూలంగా అర్థాంతరంగా చచ్చిపోయిన తెలుగు వికీపీడియాను ఏ చేద్దాం అనేది నిర్ణయించుకోవాలి. అర్జున, వెంకటరమణ లాంటి వారితో కలిసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చే స్థోమత నాకుంది. కాని చదువరి, పవన్ లు తమ నిర్వాహక, అధికార హోదాలు పూర్తిగా త్యజించి, తెవికీలో అనవసరంగా అడ్డుపడే అవకాశం కల్పించనప్పుడు మాత్రమే నా ప్రతిపాదన సఫలమౌతుంది. విజ్ఞాన సర్వస్వాన్ని ఎలా నిర్వహించాలో, తెలుగు వారికి దాన్ని ఎలా ప్రయోజనకరంగా మరల్చాలో నాకు తెలుసు. తెలుగు భాషాభిమానుల దృష్టిలో నేనే ఒక విజ్ఞాన సర్వస్వాన్ని. దాదాపు 30 సం.ల అనుభవం విజ్ఞాన సర్వస్వం రూపకల్పనపై ఉంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:08, 24 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు