ఆర్థర్ కాటన్: కూర్పుల మధ్య తేడాలు

చి శుద్ధి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Person
| name = <big>సర్ ఆర్థర్ కాటన్</big>
| residence =
| other_names =
| image =Arthur_Cotton.jpg
Line 9 ⟶ 8:
| birth_date = 1803 మే 15,
| birth_place =
| home_town = [[ఆక్స్ ఫర్డు]]
| death_date = {{death date and age|1899|07|24|1803|05|15}}
| death_place = [[డార్కింగ్]], [[సర్రీ]], [[యునైటెడ్ కింగ్ డమ్]]
Line 25 ⟶ 23:
| spouse =
| partner =
| children = ఎలిజెబెత్ హోప్
| father = హెన్రీ కాల్వెలీ కాటన్
| mother =
Line 35 ⟶ 33:
}}
{{ఆర్థర్ కాటన్ జీవితం}}
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ '''సర్ ఆర్థర్ కాటన్''' ( 1803 - 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని [[బ్రిటిషు]] భారత సామ్రాజ్యములో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయింది. కాని [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారుగౌరవింపబడుతున్నాడు.<ref>{{cite book
|title=General Sir Arthur Cotton his life and work
|last1=Hope
Line 46 ⟶ 44:
|isbn=81-206-1829-7
|page=4
| url=https://web.archive.org/web/20061022155613/https://www.vedamsbooks.com/no42011.htm
|accessdate=31 October 2009}}</ref> 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు, బ్రిటిష్ ధర్మోపదేశకురాలు ఎలిజిబెత్ కాటన్ యొక్క తండ్రి.
|accessdate=31 October 2009}}</ref>
|accessdate=31 October 2009}}</ref> 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు, బ్రిటిష్ ధర్మోపదేశకురాలు ఎలిజిబెత్ కాటన్ యొక్క తండ్రి.
==జీవితం==
ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్, ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద [[ఈస్టిండియా కంపెనీ]] యొక్క ఆర్టిలరీ, ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. 19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై అది 9 అడుగులు పూర్తి అయిన తర్వాత వరదలు వచ్చి 22 గజాల మేరకు కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో తనకు అప్పగించిన ఆనకట్ట పనిని పూర్తిచేసి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేశాడు. అందుకే ఆయనను ఆంధ్రులు మరచిపోలేక ఆయన విగ్రహాన్ని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసి అపర భగీరథుడిగా కీర్తిస్తున్నారు ఇప్పటికీ.
పంక్తి 81:
* Years of vision, padmabhooshan P.R.Rao festschrift november' 2008
==ఇతర పఠనాలు==
* {{cite book
| author=Lady Hope
| title=General Sir Arthur Cotton, His Life and Work
| year=1900
| publisher=Asian Educational Services
| access-date=2014-01-14
| url=https://web.archive.org/web/20061022155613/https://www.vedamsbooks.com/no42011.htm
}}
* {{cite journal
| author=Ch. Prashant Reddy in the Business Line
"https://te.wikipedia.org/wiki/ఆర్థర్_కాటన్" నుండి వెలికితీశారు