పరీక్షిత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పరీక్షిత్తు''' ([[సంస్కృతం]]: परिक्षित्, [[IAST]]: Parikṣit, with the alternative form: परीक्षित्, [[IAST]]: Parīkṣit) [[అభిమన్యుడు|అభిమన్యుని]] కుమారుడు. ఇతని తల్లి [[ఉత్తర]]. తల్లి గర్భంలో ఉన్నప్పుడే [[అశ్వత్థామ]] ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు [[ఉత్తరుడు|ఉత్తరుని]] కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు [[జనమేజయుడు]].
 
[[ధర్మరాజు]] అనంతరం పరీక్షిత్తునకు పాండు రాజ్యానికి పట్టాభిషేకం చేసెను. పరీక్షిత్తు 60 సంవత్సరాలు రాజ్యపాలన చేసెను. ఒకనాడు వేటకై అడవికి పోగా మృగమును తరుముచూ ఒక ముని ఆశ్రమము చేరెను. మృగమేమైనదని అడుగగా సమాధిలోనున్న ముని సమాధానం చెప్పలేదు. కోపించిన పరీక్షిత్తు అక్కడనున్న పాము శవాన్ని ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. ముని కుమారుడు [[శృంగి]] తన తండ్రి మెడలో సర్పమును వేసినవాడు ఏడు రోజులలో [[తక్షకుడు|తక్షకుని]] చేత మృతి చెందుతాడని శపిస్తాడు.
[[ధర్మరాజు]] అనంతరం పరీక్షిత్తునకు పాండు రాజ్యానికి పట్టాభిషేకం చేసెను.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/పరీక్షిత్తు" నుండి వెలికితీశారు