బొత్స సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
 
==రాజకీయ జీవితం==
* బొత్స సత్యనారాయణ 1999లో [[బొబ్బిలి]] పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు.<ref>{{Cite web|url=http://loksabhaph.nic.in/Members/memberbioprofile.aspx?mpsno=62&lastls=13|title=Botsa Member of Parliament}}</ref> ఆనాడు ఎన్డీఏ హవా వల్ల [[ఇండియన్ నేషనల్ కాంగ్రెస్]] పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలని గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004, 2009 లలో [[చీపురుపల్లి]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీ రాజ్ గృహ నిర్మాణ శాఖ,<ref>{{cite web|url=https://www.thehindu.com/news/national/botcha-joins-ysr-congress-along-with-kin-followers/article7291415.ece|title=Botcha joins YSR Congress along with kin, followers|first=B.|last=Chandrashekhar|date=7 June 2015|publisher=|via=www.thehindu.com}}</ref> రవాణా, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పని చేశారు. ఇతను [[ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ [[ఏపీసీసీ]] అధ్యక్షుడిగా పనిచేశారు.<ref>{{cite web|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/botcha-happy-with-pcc-chiefs-post/article4539237.ece|title=Botsa PCC Chief}}</ref>
* 2009 హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు రోశయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది.
* 2015 లో, సత్యనారాయణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం, మద్దతుదారులతో కలిసి [[వైయస్ఆర్ కాంగ్రెస్]]‌ లో చేరారు.<ref>{{cite web|url=https://www.thehindu.com/news/national/botcha-joins-ysr-congress-along-with-kin-followers/article7291415.ece|title=Botcha joins YSR Congress along with kin, followers|first=B.|last=Chandrashekhar|date=7 June 2015|publisher=|via=www.thehindu.com}}</ref> 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.<ref>{{cite web|url=https://www.eenadu.net/politics/latestnews/ap-minister-botsa-satyanarayana-comments-on-three-capitals-issue/0500/121112334|title= పురపాలక శాఖ మంత్రి బొత్స-3 క్యాపిటల్స్}}</ref>
"https://te.wikipedia.org/wiki/బొత్స_సత్యనారాయణ" నుండి వెలికితీశారు