కాసు బ్రహ్మానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి స్వేచ్ఛానకలుహక్కుల చిత్రంతో మార్చు
చి clean up, replaced: కాంగ్రెసుకాంగ్రెస్ (4)
పంక్తి 31:
 
== స్వాతంత్ర్య సమర పోరాటం ==
పన్నెండటవ ఏట [[విజయవాడ]] [[కాంగ్రెసుభారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] సదస్సుకు విచ్చేసిన [[మహాత్మా గాంధీ]]ని సందర్శించాడు. వారి బోధనలో ప్రభావితుడై శాకాహారిగా ఉంటానని ప్రమాణం చేసాడు. జీవితాంతం [[ఖద్దరు]] ధరించాడు. [[టంగుటూరి ప్రకాశం]] పంతులు సాహచార్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి [[బ్రిటిషు]] వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలాడు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు. సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1942లో [[బ్రిటిషు]] వారికి వ్యతిరేకంగా [[కాంగ్రెసుభారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పిలుపు మేరకు [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని జైలుకెళ్లాడు.
 
== రాజకీయ ప్రస్థానం ==
పంక్తి 39:
 
== ఎఐసీసీ సారథ్యం ==
[[1977]]లో జరిగిన [[లోక్ సభ]] ఎన్నికలలో [[కాంగ్రెసుభారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] ఓటమి పాలైంది. కాంగ్రెసు పార్టీ ఓడిపోవడం అదే ప్రథమం. ఆ సమయంలో [[కాంగ్రెసుభారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] అధ్యక్ష పదవికి పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ కాంగ్రెసు నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించాడు. అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగి, అలా ఎన్నికైన అతి కొద్ది మంది అధ్యక్షులలో ఆయన ఒకడు. ఓటమి పిమ్మట, పతనావస్థధలో ఉన్న పార్టీని పునరుజ్జీవంపజేసేందుకు శాయశక్తులా పనిచేసాడు. తదనంతరం [[ఇందిరాగాంధీ]]తో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో [[కాంగ్రెస్]] నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి [[ఇందిరాగాంధీ]] నాయకత్వం వహించగా, మరో వర్గానికి కాసు సారథ్యం వహించాడు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. [[1978]] లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ [[మర్రి చెన్నారెడ్డి]] నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆయనలో ఆత్మ పరిశీలన మొదలైంది. ఫలితంగా రెడ్డి కాంగ్రెసును [[1980]] లో ఇందిరాకాంగ్రెసులో విలీనం చేశాడు.
 
== రాష్ట్రప్రగతి కి సోపానాలు ==