సర్దార్ వల్లభభాయి పటేల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 53:
 
==నెహ్రూతో విబేధాలు==
[[భారత జాతీయోద్యమం]] సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ [[నెహ్రూ]]తో విభేదించారు. ముఖ్యంగా [[1936]] [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి [[విజయం]] సాధించారు. [[కాశ్మీర్]] అంశాన్ని [[ఐక్య రాజ్య సమితి]]కి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. [[పాకిస్తాన్]]కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి [[రాష్ట్రపతి]] ఎన్నికలలో కూడా [[చక్రవర్తి రాజగోపాలచారి]] వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ [[రాజేంద్ర ప్రసాద్]]ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే [[1950]] [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] సమావేశంలో నెహ్రూ అభ్యర్థి [[కృపలానీ]]ని కాదని [[పురుషోత్తమ దాస్ టాండన్]]ను గెలిపించారు.
 
== మరణం ==