మీరా కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: కాంగ్రెస్కాంగ్రెస్ (2)
పంక్తి 17:
| term_start2 = 2004
| term_end2 =
| party =[[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]]
| religion = [[హిందూ]]
| spouse = మంజుల్ కుమార్
పంక్తి 38:
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. [[ఉత్తరప్రదేశ్]] లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. [[ఢిల్లీ]] లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]], 12వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో [[భారతీయ జనతా పార్టీ]] ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004, 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన [[బీహార్]] లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
 
2004 నుండి 2009 వరకు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే [[లోక్‌సభ]] సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత [[లోక్‌సభ]]కు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
====2014 ఎన్నికలు====
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
"https://te.wikipedia.org/wiki/మీరా_కుమార్" నుండి వెలికితీశారు