స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి clean up, replaced: కాంగ్రెస్కాంగ్రెస్ (2)
పంక్తి 1:
'''[[స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు]]''' [[పరకాల పట్టాభిరామారావు]] సంపాదకత్వంలో విడుదలైన [[తెలుగు]] పుస్తకం. దీన్ని 2000 సంవత్సరంలో [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] ప్రచురించింది.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.491591 భారత డిజిటల్ లైబ్రరీలో స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు పుస్తకం.]</ref>
 
భారత జాతీయోద్యమంలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] వాదులే కృషిచేశారన్న అభిప్రాయం దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాలు కలిగిస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వచ్చినా విడిగా రావడమే గానీ స్వాతంత్ర్య సమరంలోని ప్రముఖులుగా చరిత్రలో రాదు. [[భగత్‌సింగ్]] వంటి ప్రముఖ స్వాతంత్ర్య విప్లవ యోధులు కమ్యూనిస్టులే. ఐతే 1940ల్లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించి [[రష్యా]]ను మిత్రదేశమైన [[బ్రిటన్‌]]ను సమర్థించడం, ఆపైన [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] చేసిన [[క్విట్ ఇండియా]] ఉద్యమాన్ని వ్యతిరేకించడం వంటి పరిణామాలు దీనికి కారణం కావచ్చు. కానీ అనంతర కాలంలో [[బొంబాయి]] నేవీ తిరుగుబాటు వంటి పోరాటాలలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ప్రయత్నాలు, పోరాటాలను ఈ గ్రంథంలో వ్యక్తుల వారీగా రాశారు.
 
ఇందులో ఎక్కువ భాగం " నేనెలా స్వాతంత్ర్యోద్యమంలోకి, కమ్యూనిష్టు ఉద్యమంలోకి వచ్చాను " అన్న సంక్షిప్త స్వీయ కథనాలు. మరికొన్ని కామ్రేడ్లు మరణానంతరం ఇతరులు వ్రాసినవి. వీనిలో ఎక్కువభాగం 1995, 1996 [[కమ్యూనిజం]] ప్రత్యేక సంచికలలో ప్రచురించబడినవి.
పంక్తి 46:
# [[కంభంపాటి మాణిక్యాంబ]] (స్వాతంత్ర్య సమరయోధురాలు - మహిళా నాయకురాలు)
# కీ.శే. [[చండ్ర సావిత్రీదేవి]] (రాష్ట్ర మహిళా ఉద్యమ ప్రముఖురాలు)
# [[ఆరుట్ల కమలాదేవి]] (తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధురాలు - మాజీ ఎమ్‌.ఎల్.ఎ.)
 
==మూలాలు==