జగ్గారావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 2:
'''ఎస్.వి. జగ్గారావు''' పాతతరం [[తెలుగు సినిమా]] నటుడు.<ref name=gulte>{{cite web|title=Senior Telugu villain no more|url=http://www.gulte.com/news/15045/Senior-Telugu-villain-no-more|website=gulte.com|accessdate=5 October 2016|archive-url=https://web.archive.org/web/20170627101928/http://www.gulte.com/news/15045/Senior-Telugu-villain-no-more|archive-date=27 జూన్ 2017|url-status=dead}}</ref> ఇతడు దుష్టపాత్రలను, సహాయపాత్రలను ఎక్కువగా పోషించాడు. ఈయన జగ్గారావు యన్.టి.ఆర్ నటించిన పలు చిత్రాలలో విలన్ పాత్రలు పోషించాడు.<ref name="jaggarao"/> ఈయన చివరి చిత్రం [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] నటించిన [[డాన్]].
==జీవిత విశేషాలు==
ఆయన [[గుంటూరు జిల్లా]]లోని [[తెనాలి]] తాలూకాకు చెందిన [[మోరంపూడి]] గ్రామంలో జన్మించాడు. బాల్యంలో ఆయన [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] సేవాదళంలో చేరి [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్యోద్యమం]]లో పాల్గొనాడు. ఆయన [[సర్దార్ గౌతు లచ్చన్న|గౌతు లచ్చన్న]], [[టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశంపంతులు]], [[ఎన్.జి.రంగా]] వంటి వారితో కలసి పనిచేసాడు. [[సమాజం (సినిమా)|సమాజం]] చిత్ర నిర్మాణ సమయంలో [[రాజనాల నాగేశ్వరరావు|ఆర్.నాగేశ్వరరావు]] గారు ఆకస్మిక [[మరణం]] తరువాత ఆయన స్థానంలో జగ్గారావు నటించి చిత్రాన్ని పూర్తి చేసాడు. తరువాత [[భక్త శబరి]] చిత్రంలో సన్యాసిగా నటించాడు. ఈయన [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]]చే ఆకర్షించబడి [[భీష్మ (1962 సినిమా)|భీష్మ]] సినిమాలో [[దుశ్శాసనుడు|దుశ్శాసనునిగా]] నటించాడు. అప్పటి నుండి ఆయన [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.ఆర్]] కు కుడిభుజంగా మెలిగాడు. ఎక్కడ ఎన్.టి.ఆర్ ఉన్నా అక్కడ జగ్గారావు ఉండేవాడు. ఎన్.టి.రామారావు తరువాత సూపర్‌స్టార్ [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] ఆయనకు అన్ని చిత్రాలలో అవకాశం కల్పించాడు. అదే విధంగా ప్రముఖ దర్శకుడు [[బి.విఠలాచార్య]] దర్శకత్వంలొ అనేక చిత్రాలలొ నటించాడు.<ref>{{Cite web |url=http://jollyhoo.com/general/senior-actor-jaggarao-expired-2 |title=Senior Actor Jaggarao Expired |website= |access-date=2016-10-05 |archive-url=https://web.archive.org/web/20181217082337/http://jollyhoo.com/general/senior-actor-jaggarao-expired-2 |archive-date=2018-12-17 |url-status=dead }}</ref> జగ్గారావు [[బాపు]] దర్శకత్వంలో వచ్చిన '[[సాక్షి (సినిమా)|సాక్షి]]' సినిమా ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఎన్టీ రామారావుకి అనుచరుడిగా పేరున్న జగ్గారావు ప్రతినాయకునిగా సుమారు 500 సినిమాలలో నటించాడు.<ref>{{Cite web |url=http://www.ap7am.com/film-news-10434-tamanna-says-she-commits-films-one-by-one-only.html |title=నేటి వార్తలు... టూకీగా sat, Feb 23, 2013 |website= |access-date=2016-10-05 |archive-url=https://web.archive.org/web/20130528120220/http://www.ap7am.com/film-news-10434-tamanna-says-she-commits-films-one-by-one-only.html |archive-date=2013-05-28 |url-status=dead }}</ref> ఆయన [[బాపు]], రమణలతో పాటు హైదరాబాదుకు మకాం మార్చాడు. ఈయన ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సభ్యునిగా కీలక పాత్ర వహించాడు.
 
==చిత్రసమాహారం==
పంక్తి 42:
* [http://tollywoodphotoprofiles.blogspot.in/2011/05/introduction.html టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్ బ్లాగు]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} - Dr.Seshagirirao-MBBS.
* [https://www.youtube.com/watch?v=20U2_zOCL00 యూట్యూబ్ వీడియో]
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు]]
"https://te.wikipedia.org/wiki/జగ్గారావు_(నటుడు)" నుండి వెలికితీశారు