వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 488:
:@[[వాడుకరి:C.Chandra Kanth Rao|C.Chandra Kanth Rao]] గారూ, ఒక రోజు నిరోధం తరువాత కూడా మీలో మార్పు రాలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎవరో భాషాభిమానులు అనుకుంటున్నారు అంటూ రాక్షసులని తిట్టారు. అది నేరుగా తిట్టినట్టే. ఇక అజ్ఞాతకూ మీకూ తేడా ఏముంది? ఇదే పద్ధతిలో మిమ్మల్ని కూడా ఎవరైనా తిడితే, ప్రణయ్ గారు వాళ్ళపై కూడా చర్య తీసుకుని ఉండేవారు. మీరు తిట్టినది నన్ను కాబట్టి నేను చర్య తీసుకోకుండా ఎవరైనా తీసుకోండని కోరాను. అది ఒక సంప్రదాయం, అంతే. ప్రణయ్ గారు ఆ చర్య తీసుకున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకవేళ ఎవరూ చర్య తీసుకోకపోయి ఉంటే నేనే తీసుకుని ఉండేవాణ్ణి.
:ఈ చర్య తీసుకున్నందుకు గాను ప్రణయ్ గారిని మీరు తీవ్రంగా దుర్భాషలాడారు. ఆయనను చప్రాసీ అని అనడాన్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. ఇది తీవ్రమైన వ్యక్తిగత దాడి. వికీ నియమాలకు విరుద్ధం. ఎందుకోసమైతే ప్రణయ్ గారు మీపై చర్య తీసుకున్నారో ఆ ఫలితం లభించలేదని మీ ఈ దుర్భాషలను బట్టి అర్థమౌతోంది. ఇలాంటి వ్యక్తిగత నిందల కారణంగా ఈ చర్చకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇకనైనా ఇలాంటి వ్యక్తిగత నిందలు వెయ్యకుండా ఉంటారనే ఉద్దేశంతో, మీపై మళ్ళీ నిరోధం విధిస్తున్నాను. అయితే, ఈసారి మీలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో నిరోధం అవధిని పెంచకుండా మళ్ళీ ఒక్కరోజే విధిస్తున్నాను. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:13, 24 జూన్ 2021 (UTC)
:: చదువరీ, నీకు ఎన్ని సార్లు చెప్పిననూ నీ ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అనవసరంగా నన్ను టార్గెట్ చేసుకుంటున్నావు. తప్పంతా నీ లోనె ఉంది. '''తెవికీ చచ్చిపోయిందనీ తెలుగు భాషాభిమానులే నీ పై చిందులు తొక్కుతున్నారు.''' ఎన్నో ఏళ్ళ నుంచి వైజాసత్య, కాసుబాబు, చంద్రకాంతరావు, దేవా, అర్జున, పాలగిరి, వెంకటరమణ లాంటి వారి వల్ల అభివృద్ధి చెందిన తెవికీని సర్వనాశనానికి కారకుడివి నువ్వేనని ఏకముక్తంగా తెలుగు భాషాభిమానులు మొన్న ఆదివారం సమావేశంలో తీర్మానించారు. నేను ప్రణయ్ ను ఏమీ దుర్భాషలాడలేను. '''అతను నిర్వాహకుడై ఉండి కూడా విచక్షణతో బాగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయంతో నిర్వాహక పని చేయక''' ఎవరొ ఒక తింగరి చెప్పిన పని చెయడమేంటీ? ఆ తింగరి పైనే నిషేధం విధిస్తే సమస్త తెలుగు భాషాభిమానులందరూ హర్షాతిరేకాలు వ్యక్త్యం చేసేవారు. ఆకాశం నుంచి జయజయ ధ్వనులు వినిపించేవి. పువ్వుల వర్షం కురిసేది. తెవికీకి ఉజ్వల భవిష్యత్తు కనిపించేది. చదువరీ, తక్షణమె నిర్వాహక, అధికార హోదాలు వదిలిపెట్టి సెలవులోకి వెళ్ళిపో. తెవికీపై మమకారం ఉంటే కనుక వెంటనే ఈ పని చేసేయ్. ఎందుకంటే '''నివ్వు తెవికీలో ఉండి కూడా తెవికీనిక ఉద్ధరించేదీ ఏమీలేదు''', నీ వల్ల కాదు కూడా. చచ్చిపోయిన తెవికిని ఇంకా కుళ్ళిపోయోలా చేస్తావేమోకానీ, పునర్వైభవానికి కృషి చేస్తావన్న నమ్మకం ఎవరికీ లేదు. చివరగా నేను చెప్పేదేమంటే నాపై '''మళ్ళీ నిషేధం గనుక విధిస్తే మళ్ళీ నీపై తప్పకుండా వాస్తవాలు రాయాల్సి ఉంటుంది'''. నిషేధం విధించకుండా వదిలేసి చూడు, నేనూ రాయడం వదిలేస్తా. ఆ మేరకు తెవికీ అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇతర సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. నిరోధం విధించిననూ ఐపి అడ్రస్ తోనైనా లేదా కొద్ద్ది మార్పుతో మరో సభ్యనామం సృష్టించుకొని రాయడానికి ఇబ్బంది ఏమీ ఉందదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 03:13, 25 జూన్ 2021 (UTC)