జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

→‎కుటుంబం: అతిశయోక్తి పరిహరించాను
పంక్తి 13:
[[గుంటూరు]] జిల్లా బోర్డు అధ్యక్షులుగా, [[మద్రాసు]] లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 18 సంవత్సరాలు సేవ చేశాడు.
 
[[కావూరు]] గ్రామములో [[స్వామి సీతారాం]] గారి [[వినయాశ్రమా]]నికి 100 [[ఎకరాలు]] దానం చేశాడు. గుంటూరులో [[ఉన్నవ లక్ష్మీబాయమ్మ]] స్థాపించిన [[శారదానికేతన్]]కు భూరి విరాళమిచ్చాడు. ఆంధ్రరత్న [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]]ను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్థులకు దానాలు చేశాడు. కవులను ఆదరించి భాషాసేవ చేశాడు. [[మైసూరు]] అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు. ఏటుకూరి. తుమ్మల, జాషువా వంటి మహాకవులను డిగ్రీ లతో నిమిత్తం లేకుండా తెలుగు ఉపాధ్యాయులుగా నియమించారు. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతనానికి భూరి విరాళం ఇచ్చారు. [[కావూరు]]లో గొల్లపూడి సీతారామశాస్త్రి స్థాపించిన [[వినయాశ్రమము|వినయాశ్రమా ]]<nowiki/>నికి కూడా భూమిని దానంగా ఇచ్చారు. విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవా లయాల పనర్నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు.
 
కవిరాజు [[త్రిపురనేని రామస్వామి|త్రిపురనేని రామస్వామి చౌదరి]] " కుప్పుస్వామి శతకం " రాసి వీరికి అంకితం ఇచ్చారు.
 
కవికోకిల [[గుర్రం జాషువా]] కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు: