వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 503:
:::::తెలుగు వికీపై, వికీ నిర్వాహకులపై వ్యక్తిగత ద్వేషంతో పదేపదే ఆరోపణలు చేస్తూ, దుర్భాషలాడుతున్నా కూడా ఆయన మీద గతంలో చర్యలు తీసుకోలేదు. ఇక ఆయన ప్రవర్తనలో మార్పు లేకపోతే శాశ్వత నిరోధం విధించటానికి నాకు ఎటువంటి అభ్యంతరంలేదు.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 18:05, 25 జూన్ 2021 (UTC)
:::నా మాటను మన్నించి నిషేధం అధించనందున ఈ రోజు చదువరి గారిపై ఏమీ వ్రాయదల్చుకోలేను. కాని మిగితా నిర్వాహకులు మాత్రం శాంతంగా లేరు. ఉన్న వాస్తవాలు రాస్తే దాడులు అని అనడం సరైనది కాదు. నేను ఎవరిపైనా అయిన నిష్కారణంగా నిరోధానికి వ్యతిరేకిని. అందులోనూ కొత్తవారికి మరీనూ. అలా చేయడం నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చడమే అవుతుంది. అతి చిన్న సమస్య పెద్ద వివాదానికి దారితీయడానికి కారకుడెరరో స్పష్టాతిస్పష్టంగానే ఉంది. అదే యర్రా రామారావు పొరపాటు. అతను చిన్న పిల్లాడిగా ప్రవర్తిస్తూ చిన్న మరియు సునామాయా దిస్సుబాట్లు చేస్తూ, ఇటీవలి మార్పులలో తన పేరును చూసుకొని మురిసిపోయే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నట్టుగా గోచరిస్తోంది. కనీసం అజ్ఞాత చెప్పిన తర్వాత అయినా ఆ పనికిమాలిన పని ఆపాడా అంటే అస్సలు లేదు. పైగా అజ్ఞాత రాసిన దిద్దుబాటును రద్దుచేయడం ఒక నిర్వాహకుడిగా తగనిపని. వెబ్‌సైట్ లింకులు కూడా తొలగించుకోమని అజ్ఞాత రాస్తే దాన్నీ రద్దుపర్చి కనిపించకుండా చేసి ఇతరులను జ్యోతిష్యులుగా, అజ్ఞాతతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ముడివేయడం దేనికి. వీటన్నింటికీ ఆధారాలేంటీ. కేవలం నేను చెప్పే వాటికే ఆధారాలు కావాలా? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:22, 26 జూన్ 2021 (UTC)
:::::నేను ఒకప్పుడు తెవికీ అభివృద్ధికై విశేష కృషి చేశాముచేశాను. అది నాకు గుర్తింపునిచ్చింది. భాషాభిమానులపై దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. గతకొంతకాలంగా తెవికీ సెలవులో ఉంటూ కేవలం విమర్శకుడిగా మాత్రమే పనిచేస్తూ, న్ బ్లాగు మరియు ఇతర సామాజిల మాధ్యమాలలో పనిచేస్తున్నాను. ఇలా చేయదనికి కారణం తెవికీ చర్చలు సామరస్య పూర్వకంగా జరుగకపోవడమే. గత కొన్ని సం.ల చర్చలన్నీ పవన్ హేళనలు, వెక్కిరింపులు, శాపనార్థాలతో నిండిపోయాయి. ఇప్పుడేమో తెవికీ కంటే బ్లాగుపైనే ప్రేమ చూపిస్తున్నానని నాకు అనడమేంటీ? ఎవరిదీ పొరపాటు? భాషాభిమానులు కూడా తెవికీఓ ఉన్న సమాచారాన్నంతా కాపీ చేసుకొని ఎప్పటికప్ప్డు తాజాకరణ, నాణ్యత మెరుగుపరిస్తే తెలుగు పాఠకులకు ప్రయోజనకరంగా ఉంటుందనీ, బ్లాగును సైటుగా మారిస్తే ఇంకనూ బాగుంటుందనీ, అవసరమైతే సహకారం అందించగలమనీ చెప్పారు. ఇంకనూ వారేమీ చెప్పారంటే '''సిసికెరావు పీడియా ఉండగా తెలుగు వికీపీడియాగా దండగా''' అని. ఇది ఈ వాక్యం నేరుగా నేను చెప్పినది కాదు భాషాభిమానులు చెప్పినదే). [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:34, 26 జూన్ 2021 (UTC)
 
== నా ఖాతాపై దొంగదాడి ==