ఆకెళ్ల రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

ShobanAr.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fitindia. కారణం: (No permission since 4 May 2021).
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 64:
 
== తత్త్వం ==
తనదైన జీవితతత్వాన్ని రూపొందించుకున్న వ్యక్తి ఆకెళ్ల రాఘవేంద్ర. "Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అంటారాయన. తాను పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని, జీవితం ద్వారా పొందిన అనుభవాన్ని రంగరించి - తన తరువాతి తరం వారికి జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలో మనసుల్ని తాకేలా చెప్పాలన్నది ఆకెళ్ళ లక్ష్యం. ఆ దారిలోనే పయనిస్తున్నారు ఆయన.
 
== రచయిత ==
"https://te.wikipedia.org/wiki/ఆకెళ్ల_రాఘవేంద్ర" నుండి వెలికితీశారు