సత్యమేవ జయతే 2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
'''సత్యమేవ జయతే 2''' హిందీలో రూపొందిన హిందీ సినిమా. 2018 ఆగస్టు 15న విడుదలైన ‘సత్యమేవ జయతే’ సినిమాకు సీక్వెల్‌గా ‘సత్యమేవ జయతే 2’ నిర్మించారు.
==చిత్ర నిర్మాణం==
ఈ సినిమాను సెప్టెంబర్ 2019లో అధికారికంగా ప్రకటించారు. 'సత్యమేవ జయతే 2’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అక్టోబర్ 2019లో విడుదల చేశారు.<ref name="సత్యమేవ జయతే 2 - ఫస్ట్ లుక్">{{cite news |last1=10TV |title=సత్యమేవ జయతే 2 - ఫస్ట్ లుక్ |url=https://10tv.in/movies/satyameva-jayate-2-first-look-15416-28751.html |accessdate=26 June 2021 |work=10TV |date=1 October 2019 |archiveurl=http://web.archive.org/web/20210626074901/https://10tv.in/movies/satyameva-jayate-2-first-look-15416-28751.html |archivedate=26 June 2021 |language=telugu}}</ref> ఈ చిత్రాన్ని 2020 అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు, కానీ కరోనా కారణంగా షూటింగ్ ను నిలిపి వేశారు. ఈ సినిమాను తిరిగి 13 మే 2021న విడుదల చేయాలనుకున్నకొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 2021లో పూర్తయ్యింది.<ref name="‘సత్యమేవ జయతే2’ షూటింగ్ పూర్తి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |title=‘సత్యమేవ జయతే2’ షూటింగ్ పూర్తి |url=https://www.andhrajyothy.com/telugunews/satyameva-jayate2-shooting-completed-chj-tmk-1921062103030896 |accessdate=26 June 2021 |work=ఆంధ్రజ్యోతి |archiveurl=http://web.archive.org/web/20210626074312/https://www.andhrajyothy.com/telugunews/satyameva-jayate2-shooting-completed-chj-tmk-1921062103030896 |archivedate=26 June 2021 |language=te}}</ref>
 
==నటీనటులు==
*జాన్ అబ్రహం
"https://te.wikipedia.org/wiki/సత్యమేవ_జయతే_2" నుండి వెలికితీశారు