రఘువు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: id:Raghu
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రఘువురఘు''' ర-కాంతి, ఘు-కదలిక. ప్రయానిస్తున్న కాంతి అని అర్దము. అనగా సంస్కృతమందు మిక్కిలి వేగము అని, సూర్యుడు అని అర్దము. [[ఇక్ష్వాకు వంశము|ఇక్ష్వాకు వంశంలోని]] ప్రముఖుడైన చక్రవర్తి. ఇతని పేరుమీదనే '[[రఘు వంశము]]' అని పేరుపొందింది. దిలిపుని కుమారుడు అజ మహరాజు. అజ మహరాజు కుమారుడు దశరధుడు. దశరధుని పుత్రుడైన [[శ్రీరాముడు]]. అనగా శ్రీరాముడు ఈతని ముని మనుమడు.
 
మహాకవి [[కాళిదాసు]] రచించిన 'రఘు వంశము' లో ఈతని వంశపు వివరాలున్నాయి.
 
ప్రస్తుతం Transoxiana అని పిలువబదు ప్రాంతాన్ని రఘు మహరాజు తన సైన్యంతొ దండెత్తి స్వాదినపరచుకున్నాడు. ప్రాచిన భారత దేశం Oxus నది గా బావించే Vankshu వరకు వెళ్ళగా అతనికి కాంబోజులు కనిపిస్తారు. వారు రఘు మహరాజు కు బహుమతులు మరియు నిధులు సమర్పిచుకున్నారు. Oxus నది ప్రాంతం ఖర్జూరా కాయలకు అనువైనది అని కాళిదాసు రఘు వంశము లో పేర్కొన్నారు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/రఘువు" నుండి వెలికితీశారు